తెలుగు న్యూస్ / ఫోటో /
Tirumala 4th Day నాలుగో రోజు కల్ప వృక్ష వాహనంపై శ్రీ మలయప్ప
- తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నారు. సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం స్వామి వారు విహరించారు. కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప భక్తులకు కనువిందు చేశారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామి వారు విహరిస్తారు.

ఇతర గ్యాలరీలు