తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Telugu Commentary : ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది.. Ipl తెలుగు కామెంట్రీ ఫన్నీ లైన్స్

IPL Telugu Commentary : ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది.. IPL తెలుగు కామెంట్రీ ఫన్నీ లైన్స్

Anand Sai HT Telugu

15 May 2023, 10:22 IST

    • IPL 2023 : ఐపీఎల్ జోరు మీద సాగుతోంది. మ్యాచ్ లు జరుగుతుండగా.. కామెంట్రీ వింటుంటాం. ఈ కామెంట్రీ చేసే యాంకర్స్.. కొన్ని కొన్ని పదాలను మళ్లీ మళ్లీ వాడుతారు. కొన్నిసార్లేమో.. ఫన్నీ లైన్స్ ఉపయోగిస్తారు. అలాంటివి కొన్ని చూద్దాం.
ఐపీఎల్ తెలుగు కామెంట్రీ
ఐపీఎల్ తెలుగు కామెంట్రీ (Unsplash)

ఐపీఎల్ తెలుగు కామెంట్రీ

క్రికెట్ లవర్స్ కు మ్యాచ్ చూడటం ఎంత ముఖ్యమో.. కామెంట్రీ వినడం కూడా అంతే ముఖ్యం. మెుదట్లో ఇంగ్లీష్, హిందీలోనే క్రికెట్ కామెంట్రీ వచ్చేది. తర్వాత ప్రాంతీయ భాషల్లోనూ చేస్తున్నారు. ఇక ఐపీఎల్ సందర్భంగా మన తెలుగు యాంకర్స్ కొన్ని సూపర్ పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. అందులో కొన్ని ఫన్నీగా కూడా ఉంటాయి. ప్రతీ మ్యాచ్ లో కొన్ని కొన్ని పదాలు రిపీట్ చేస్తారు. అలాంటివి ఇక్కడ కొన్ని ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈరోజు మ్యాచ్ మెుత్తం అతడి చేతిలోనే ఉంది..

అడ్వాంటేజ్ తీసుకున్నాడు.,

ఛాన్స్ ఐతే మిస్ చేసుకోలేదు..

ఇదేదో తేడాగా ఉందే..

గ్యాప్ లో కొట్టాడు..

చాలా బలంగా కొడుతున్నాడు..

ఈరోజైతే తనదే..

బౌండరీ దగ్గర ప్రొటెక్షన్ అయితే ఉంది..

ఆహా హా,. ఓహోహో..

చాలా అద్భుతమైన షాట్లు అవి..

గ్యాప్ చక్కగా రాబట్టాడు..

ఉప్పల్ లో కొడితే, తుప్పల్లో పడింది.

చేయాల్సిన డ్యామేజ్ మెుత్తం చేసేశాడు..

ఒక చక్కని కవర్ డ్రైవ్ ఇది.

ఇలా ఆడతాడని ఎవరూ ఊహించలేదు.

అద్భుతమైన షాట్ వార్నర్ ద్వారా..

నితిశ్ రాణా ఈ రోజు నిమ్మకాయ జేబులో పెట్టుకొని వచ్చాడు అని చెప్పాలి..

ఇద్దరి భాగస్వామ్యం బాగుంది..

అనందోత్సాహంతో తన బాట్ ని ఎత్తాడు..

మధ్యలో వచ్చిన ప్లేయర్ ముందుకు సాగుతున్నాడు..

టీమ్ అందరూ కలిసి ముందుకు నెట్టారు..

బ్యాట్స్మెన్ తట్టుకోవడం ప్రత్యర్థి వాళ్లకు కష్టంగా ఉంది..

బంతి వైపే చూస్తూ కొట్టడం ఆయనకు బాగా అలవాటు..

కోహ్లీ కొట్టడం చూసి, అనుష్క బాగా ఎంకరేజ్ చేస్తుంది..

ఫ్రీ హిట్ ని చక్కగా వాడుకున్నాడు..

బ్యాట్స్ మెన్ పిచ్ ని తనకు అనుకూలంగా మార్చుకుని కొడుతున్నాడు..

ఏమో ఏం అద్బుతం జరుగుతుందో చూడాలి..

చివరి వరకూ చెప్పలేం..

ఐపీఎల్ లో ఏం జరుగుతుందో ఊహించలేం..

ఓ అద్భుతమైన షాట్ ఇది..

ఇంటెన్షన్ అయితే చాలా క్లియర్ గా ఉంది..

గ్యాప్ చక్కగా రాబట్టాడు..

కంఫర్టబుల్ గా బౌండరీ బాదాడు..

స్టాండ్స్ లో డిపాజిట్ చేశాడు..

బౌండరీ తర్వాత సింగిల్.. ఇంటెలిజెంట్ క్రికెట్..

ఫింగర్స్ చక్కగా రోల్ చేశాడు..

బౌలర్లకు వేరియేషన్ చాలా ముఖ్యం..

బౌలర్లకు తన బ్యా్ట్ తో చుక్కలు చూపిస్తున్నాడు..

ఈ మ్యాచ్ లో తనను తాను ఫ్రూవ్ చేసుకున్నాడు..

టాపిక్

తదుపరి వ్యాసం