తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Volvo Xc40 | మరింత అగ్రెసివ్ లుక్‌లో విడుదలైన వోల్వో మైల్డ్ హైబ్రిడ్ Suv!

Volvo XC40 | మరింత అగ్రెసివ్ లుక్‌లో విడుదలైన వోల్వో మైల్డ్ హైబ్రిడ్ SUV!

21 September 2022, 16:49 IST

పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని లగ్జరీ కార్ల తయారీదారు వోల్వో, భారత మార్కెట్లో తమ పెట్రోల్-హైబ్రిడ్ కార్ల శ్రేణిని XC40, XC60, XC90 , S90 మోడళ్లలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను విడుదల చేసింది. Volvo XC40 కారు చిత్రాలు, విశేషాలను ఇక్కడ చూడండి.

  • పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని లగ్జరీ కార్ల తయారీదారు వోల్వో, భారత మార్కెట్లో తమ పెట్రోల్-హైబ్రిడ్ కార్ల శ్రేణిని XC40, XC60, XC90 , S90 మోడళ్లలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను విడుదల చేసింది. Volvo XC40 కారు చిత్రాలు, విశేషాలను ఇక్కడ చూడండి.
వోల్వో XC40 భారతీయ రోడ్లపై మినీ కంట్రీమ్యాన్, మెర్సిడెజ్- బెంజ్ GLA, BMW X1, ఆడి Q3 వంటి కార్లకు పోటీగా ఉంటుంది.
(1 / 7)

వోల్వో XC40 ఫేస్‌లిఫ్ట్ మోడల్ SUVలో PM 2.5 సెన్సార్‌తో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.
(2 / 7)

వోల్వో XC40 లోపలి భాగం తేలికపాటి మార్పులతో, కొత్తగా వుడెన్ ఇన్సర్ట్‌లతో వచ్చింది.
(3 / 7)

ఈ కార్ ఆటోమేటిక్ 8-స్పీడ్ AWDతో వస్తుంది. వోల్వో XC40 మైల్డ్ హైబ్రిడ్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 43.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
(4 / 7)

వోల్వో XC40 డ్యాష్ బోర్డుకు ఉన్న నిలువు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్‌లో రన్ అవుతుంది.
(5 / 7)

మార్వెల్ సిరీస్ సూపర్ హీరో థోర్ వాడే హ్యామర్ లాంటి హెడ్‌ల్యాంప్‌లు అప్‌డేట్ అయ్యాయి. మరింత అగ్రెసివ్ లుక్ లో కనిపిస్తున్నాయి.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి