Vivo V25 5G : రూ. 27,999 ప్రారంభ ధరతో Vivo V25 5G.. అందుబాటులోకి ఎప్పటినుంచో తెలుసా?
15 September 2022, 14:50 IST
Vivo V25 5G : Vivo V25 సిరీస్ లైనప్‌ను భారతదేశంలో విస్తరిస్తూ V25 5Gని ఈరోజు ప్రారంభించింది. రూ. 27,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది ఎప్పటి నుంచి కొనుగోలు చేయవచ్చు.. ఎక్కడ దొరుకుతుంది.. ఫీచర్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.