Kriti Sanon : ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో స్టన్నింగ్‌గా మెరిసిన కృతి సనన్
31 August 2022, 10:42 IST
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో సినీ ప్రముఖులు అదిరిపోయే ఔట్ఫిట్లలో హాజరవుతారు. కృతిసనన్ కూడా స్టన్నింగ్ లుక్‌లో రెడ్ వైన్ బాటిల్లా మెరిసింది. డైమండ్ నెక్లిస్తో సింపుల్‌గా యాక్సిసరైజ్ చేసి.. ఫ్యాషన్ బార్‌ను పెంచేసింది.