Kriti Sanon Birthday: 32 ఏళ్లు పూర్తి చేసుకున్న మహేశ్ హీరోయిన్ -bollywood heroin kriti sanon turns 32 today ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kriti Sanon Birthday: 32 ఏళ్లు పూర్తి చేసుకున్న మహేశ్ హీరోయిన్

Kriti Sanon Birthday: 32 ఏళ్లు పూర్తి చేసుకున్న మహేశ్ హీరోయిన్

Jul 27, 2022, 01:12 PM IST Maragani Govardhan
Jul 27, 2022, 01:12 PM , IST

  • బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. ప్రస్తుంత బీటౌన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న నటిగా దూసుకెళ్తోంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగ్ ఉంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ఆదిపురుష్‌లోనూ ఈ ముద్దుగుమ్మే హీరోయిన్‌గా చేస్తుంది. బుధవారం నాడు పుట్టిన రోజు జరుపుకుంటోంది. నేటితో 32 ఏళ్లు పూర్తి చేసుకుని 33వ పడిలోకి అడుగుపెడుతోంది. ఆదిపురుష్ కాకుండా బేడియా, గణపత్, కార్తీక్ ఆర్యన్‌తో షెహజాద్ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

2014లో తొలిసారిగా టాలీవుడ్‌లో మహేశ్ బాబు సరసన 1 నేనొక్కడినే చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. అదే ఏడాది హీరో పంతి చిత్రంతో బాలీవుడ్‌లోనూ రంగప్రవేశం చేసింది.

(1 / 7)

2014లో తొలిసారిగా టాలీవుడ్‌లో మహేశ్ బాబు సరసన 1 నేనొక్కడినే చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. అదే ఏడాది హీరో పంతి చిత్రంతో బాలీవుడ్‌లోనూ రంగప్రవేశం చేసింది.(instagram)

అక్కడ నుంచి హిందీలో ఫుల్ బిజీ అయింది. బాలీవుడ్‌లో ఓ నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా స్టార్ హీరోలతో జోడీ కట్టింది.

(2 / 7)

అక్కడ నుంచి హిందీలో ఫుల్ బిజీ అయింది. బాలీవుడ్‌లో ఓ నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా స్టార్ హీరోలతో జోడీ కట్టింది.(Instagram)

గతేడాది విడుదలైన మిమి చిత్రంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

(3 / 7)

గతేడాది విడుదలైన మిమి చిత్రంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.(Instagram)

ఈ ఏడాది అక్షయ్ కుమార్‌తో కలిసి బచ్చన్ పాండే సినిమాలో కనిపించింది. ఇది కాకుండా హీరో పంతి2లోనూ చేసింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.

(4 / 7)

ఈ ఏడాది అక్షయ్ కుమార్‌తో కలిసి బచ్చన్ పాండే సినిమాలో కనిపించింది. ఇది కాకుండా హీరో పంతి2లోనూ చేసింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.(Instagram)

వరుసగా ఈ ఏడాది రెండు సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ అమ్మడుకు డిమాండ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఆమె చేతిలో ఇంకా నాలుగు సినిమాలు ఉన్నాయి.

(5 / 7)

వరుసగా ఈ ఏడాది రెండు సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ అమ్మడుకు డిమాండ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఆమె చేతిలో ఇంకా నాలుగు సినిమాలు ఉన్నాయి.( Instagram)

ప్రస్తుతం కృతి సనన్ చేతిలో బేడియా, గణపత్, ఆదిపురుష్, కార్తీక్ ఆర్యన్‌తే షెహజాద్ చిత్రాలు ఉన్నాయి.

(6 / 7)

ప్రస్తుతం కృతి సనన్ చేతిలో బేడియా, గణపత్, ఆదిపురుష్, కార్తీక్ ఆర్యన్‌తే షెహజాద్ చిత్రాలు ఉన్నాయి.( Instagram)

తెలుగులో చివరగా నాగచైతన్య సరసన దోచేయ్ సినిమా చేసింది. ఆ తర్వాత ఇంకే సౌత్ సినిమాకు ఒప్పుకోలేదు ఈ ముద్దుగుమ్మ

(7 / 7)

తెలుగులో చివరగా నాగచైతన్య సరసన దోచేయ్ సినిమా చేసింది. ఆ తర్వాత ఇంకే సౌత్ సినిమాకు ఒప్పుకోలేదు ఈ ముద్దుగుమ్మ( Instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు