తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Electric Scooters: పెట్రోల్ బైక్‌లు వద్దు.. Ev వెహికల్స్‌ బెటర్!

Electric Scooters: పెట్రోల్ బైక్‌లు వద్దు.. EV వెహికల్స్‌ బెటర్!

25 July 2022, 18:21 IST

Electric Scooters ఎలక్ట్రిక్ బైక్‌ల కొనుగొళ్ళు ఊహించిన విధంగా పెరుగుతుంది. ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై మెుగ్గు చూపుతున్నారు

  • Electric Scooters ఎలక్ట్రిక్ బైక్‌ల కొనుగొళ్ళు ఊహించిన విధంగా పెరుగుతుంది. ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై మెుగ్గు చూపుతున్నారు
సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో EVల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఆసియా మోటర్‌బైక్‌లలో అత్యధిక భాగం ప్రస్తుతం పెట్రోల్‌తో నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు EVల వాహనాల కొనుగోళ్ళు వేగం పుంజుకుంటోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
(1 / 6)

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై వివిధ దేశాల ప్రభుత్వాలు సబ్సిడీని అందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ఇందన ఖర్చు తగ్గుతుంది. చైనా ఈ విషయంలో ముందుంది. ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌ల అమ్మకాలపై ప్రోత్సాహకాలు అందిస్తుంది.
(2 / 6)

ఇంధనం ధరలు పెరుగుతుండంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 2020లో USD15.73bn (£13bn) నుండి 2030లో USD 30.52bnకి రెట్టింపు అవుతాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
(3 / 6)

ఈ ఏడాది జూలైలో ఇప్పటివరకు 10,000 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విక్రయించబడ్డాయి. యమహా, హోండా వంటి పెద్ద జపనీస్ మోటార్‌బైక్ తయారీదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ మోడళ్లను తయారు చేస్తున్నారు, ఆసియా మార్కెట్‌ను కొత్త కంపెనీలు అడుగుపెట్టాయి
(4 / 6)

ఎలక్ట్రానిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుండడంతో విక్రయాలు రెండేళ్లలో రెట్టింపు అయే అవకాశం ఉంది. టూ వీలర్స్ నుండి ఇతర వాహన శ్రేణి వాహనాలు కూడా పూర్తిగా ఎలాక్ట్రిక్ అధారితంగా నడవనున్నాయి
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి