తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  వేసవిలో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

వేసవిలో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

31 March 2022, 17:28 IST

ఎండాకాలంలో పుచ్చకాయలు తినడం బాగా లభిస్తాయి. కాబట్టి ఈ సీజన్‌లో పుచ్చకాయలను ఎక్కువగా తినాలి. వీటిని తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలను ఉన్నాయి

ఎండాకాలంలో పుచ్చకాయలు తినడం బాగా లభిస్తాయి. కాబట్టి ఈ సీజన్‌లో పుచ్చకాయలను ఎక్కువగా తినాలి. వీటిని తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలను ఉన్నాయి

వేసవిలో పుచ్చకాయ తినడం మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ పండు తక్కువ ధరలో, రుచికరంగా ఉండే పుచ్చకాయలో శరీరానికి పోషకాలు అనేకం ఉంటాయి
(1 / 9)
వేసవిలో పుచ్చకాయ తినడం మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ పండు తక్కువ ధరలో, రుచికరంగా ఉండే పుచ్చకాయలో శరీరానికి పోషకాలు అనేకం ఉంటాయి(HT)
సాధరణంగా వేసవిలో శరీరానికి ఎక్కువ నీరు అవసరం. పుచ్చకాయలో 92% నీరు ఉన్నందున, దీనిని తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
(2 / 9)
సాధరణంగా వేసవిలో శరీరానికి ఎక్కువ నీరు అవసరం. పుచ్చకాయలో 92% నీరు ఉన్నందున, దీనిని తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.(HT)
పుచ్చకాయ తినడం వల్ల పొట్ట కూడా శుభ్రపడుతుంది. దీంతో ఎక్కువ ఆకలిగా అనిపించదు.
(3 / 9)
పుచ్చకాయ తినడం వల్ల పొట్ట కూడా శుభ్రపడుతుంది. దీంతో ఎక్కువ ఆకలిగా అనిపించదు.(HT)
.వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా, హైడ్రేటెడ్ గా ఉంటుంది.
(4 / 9)
.వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా, హైడ్రేటెడ్ గా ఉంటుంది.(HT)
ఈ పండ్లలో విటమిన్ ఎ, సి ఉన్నందున అనేక వ్యాధులను నివారించవచ్చు.
(5 / 9)
ఈ పండ్లలో విటమిన్ ఎ, సి ఉన్నందున అనేక వ్యాధులను నివారించవచ్చు.(HT)
వ్యాయామం తర్వాత పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో వాపు తగ్గుతుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
(6 / 9)
వ్యాయామం తర్వాత పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో వాపు తగ్గుతుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.(HT)
అలాగే ఏ సీజన్‌లోనైనా పుచ్చకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
(7 / 9)
అలాగే ఏ సీజన్‌లోనైనా పుచ్చకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.(HT)
అందుకే వేసవిలో చల్లటి నీళ్లతో పాటు పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
(8 / 9)
అందుకే వేసవిలో చల్లటి నీళ్లతో పాటు పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.(HT)

    ఆర్టికల్ షేర్ చేయండి