తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tata Curvv:సూపర్ లుక్‌లో టాటా న్యూ కార్.. ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ ప్రయాణం

Tata Curvv:సూపర్ లుక్‌లో టాటా న్యూ కార్.. ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ ప్రయాణం

09 April 2022, 21:53 IST

Tata Curvv | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో దూకుడు పెంచింది. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ కార్లు రిలీజ్ చేసిన టాటా మోటార్స్ తాజాగా నెక్స్‌ట్ జెన్ కాన్సెప్ట్‌తో టాటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కర్వ్‌ను లాంచ్ చేసింది

  • Tata Curvv | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో దూకుడు పెంచింది. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ కార్లు రిలీజ్ చేసిన టాటా మోటార్స్ తాజాగా నెక్స్‌ట్ జెన్ కాన్సెప్ట్‌తో టాటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కర్వ్‌ను లాంచ్ చేసింది
Tata Curvv ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఏప్రిల్ 6న భారతదేశంలో ఆవిష్కరించారు. ఈ కారును త్వరలోనే దేశీయ మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీ స్పోర్టీ కూప్ బాడీ స్టైల్‌లో వినూత్నంగా డిజైన్ చేశారు.
(1 / 6)

తాజాగా టాటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కర్వ్ కారుకు సంబంధించిన ఫోటోలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. కంపెనీ ఎలక్ట్రిక్ వెహికిల్ పోర్ట్‌ఫోలియోలో ఈ కాన్సెప్ట్ కర్వ్ టాప్ మోడల్‌గా నిలువనుంది
(2 / 6)

ఈ కారులో అత్యున్నతమైన ఫీచర్స్ ఉండబోతున్నాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
(3 / 6)

స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్, బోనెట్ LED DRL, LED టెయిల్ ల్యాంప్‌తో టాటా Curvv కారు షైన్ అవుతుంది.
(4 / 6)

లార్జ్ పనోరమిక్ గ్లాస్ రూఫ్‌తో బ్యాక్ స్పాయిలర్‌ను రూఫ్‌లైన్‌తో అనుసంధానించారు. మధ్యలో ఉన్న లోగో ప్రకాశవంతంగా కనిపిస్తోంది, ఇరువైపులా రెండు వేర్వేరు కంట్రోల్ సెట్‌ ఉంది
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి