గుడ్లు ఎక్కువగా తింటున్నారా!.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు
10 April 2022, 14:45 IST
ప్రతిరోజూ ఉదయం గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతుంటారు. గుడ్డులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే చాలా మంది ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా గుడ్లు తిసుకుంటారు. జిమ్‌కి వెళ్లేవారు ప్రోటిన్స్ కోసం తరచుగా గుడ్డు ఆహారంగా తీసుకుంటారు.
- ప్రతిరోజూ ఉదయం గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతుంటారు. గుడ్డులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే చాలా మంది ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా గుడ్లు తిసుకుంటారు. జిమ్‌కి వెళ్లేవారు ప్రోటిన్స్ కోసం తరచుగా గుడ్డు ఆహారంగా తీసుకుంటారు.