తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Travel Diet । ప్రయాణాలు చేసేటపుడు ఇలాంటి ఆహారం తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావు!

Travel Diet । ప్రయాణాలు చేసేటపుడు ఇలాంటి ఆహారం తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావు!

27 November 2022, 9:31 IST

Travel Diet : ప్రయాణాలు చేసేటపుడు చాలా మంది వికారం, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ప్రయాణాల్లో ఎలాంటి అనారోగ్యాల బారినపడకుండా మీ విహారయాత్రను ఆస్వాదించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ చూడండి.

Travel Diet : ప్రయాణాలు చేసేటపుడు చాలా మంది వికారం, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ప్రయాణాల్లో ఎలాంటి అనారోగ్యాల బారినపడకుండా మీ విహారయాత్రను ఆస్వాదించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ చూడండి.
ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఏది పడితే అది తింటే అనారోగ్య సమస్యలు తప్పవు. డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ లారా రోజ్ కొన్ని ట్రావెల్ డైట్ చిట్కాలను సూచించారు.
(1 / 8)
ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఏది పడితే అది తింటే అనారోగ్య సమస్యలు తప్పవు. డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ లారా రోజ్ కొన్ని ట్రావెల్ డైట్ చిట్కాలను సూచించారు.(Unspalsh)
అల్పాహారాన్ని దాటవేయవద్దు: ప్రయాణాల్లో అల్పాహారం చేయడం మరిచిపోవద్దు. ఇది జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర స్థాయిలకు హానికరం. ముందస్తుగానే మీ వద్ద అల్పాహారం ఉండేలా చూసుకోవాలి.
(2 / 8)
అల్పాహారాన్ని దాటవేయవద్దు: ప్రయాణాల్లో అల్పాహారం చేయడం మరిచిపోవద్దు. ఇది జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర స్థాయిలకు హానికరం. ముందస్తుగానే మీ వద్ద అల్పాహారం ఉండేలా చూసుకోవాలి.(pixabay)
ప్రయాణాలు చేసేటపుడు తినేందుకు సరైన సమయం లభించకపోవచ్చు. కాబట్టి పండ్లు, డ్రైఫ్రూట్స్, నట్స్ వంటి కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ మీ వెంట ఉంచుకోవాలి.
(3 / 8)
ప్రయాణాలు చేసేటపుడు తినేందుకు సరైన సమయం లభించకపోవచ్చు. కాబట్టి పండ్లు, డ్రైఫ్రూట్స్, నట్స్ వంటి కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ మీ వెంట ఉంచుకోవాలి.(Unsplash)
వెజ్ తినండి: ప్రయాణాల్లో మలబద్దకం, ఉబ్బసం సమస్యలు తలెత్తకుండా ఫైబర్ అధిక మొత్తంలో లభించే కూరగాయలతో వండిన ఫుడ్ తినాలి. లంచ్‌కి సలాడ్‌లు తీసుకోవాలి.
(4 / 8)
వెజ్ తినండి: ప్రయాణాల్లో మలబద్దకం, ఉబ్బసం సమస్యలు తలెత్తకుండా ఫైబర్ అధిక మొత్తంలో లభించే కూరగాయలతో వండిన ఫుడ్ తినాలి. లంచ్‌కి సలాడ్‌లు తీసుకోవాలి.(Unsplash)
హైడ్రేటెడ్ గా ఉండండి: మీ వెంట ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉంచుకోండి. తాగినంత నీరు తాగుతూ ఉండండి. ఇది మిమ్మల్ని ప్రయాణాల్లో మలబద్ధకం, డీహైడ్రేషన్, అలసట, తల తిరగడం, తలనొప్పి వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.
(5 / 8)
హైడ్రేటెడ్ గా ఉండండి: మీ వెంట ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉంచుకోండి. తాగినంత నీరు తాగుతూ ఉండండి. ఇది మిమ్మల్ని ప్రయాణాల్లో మలబద్ధకం, డీహైడ్రేషన్, అలసట, తల తిరగడం, తలనొప్పి వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.(pexels)
అడ్వాన్స్ చెకింగ్‌లు: ప్రయాణాలలో కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు అక్కడ స్థానికంగా లభించే కొత్త రుచులను చూసే ముందు, ముందస్తుగానే మెనూను చెక్ చేయండి, ఎలాంటి ఆహారపదార్థాలు లభిస్తాయి, ఏం వేసి వండుతారు, ఇవన్నీ ముందుగానే తెలుసుకోంటే ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలు ఉండవు.
(6 / 8)
అడ్వాన్స్ చెకింగ్‌లు: ప్రయాణాలలో కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు అక్కడ స్థానికంగా లభించే కొత్త రుచులను చూసే ముందు, ముందస్తుగానే మెనూను చెక్ చేయండి, ఎలాంటి ఆహారపదార్థాలు లభిస్తాయి, ఏం వేసి వండుతారు, ఇవన్నీ ముందుగానే తెలుసుకోంటే ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలు ఉండవు.(Unsplash)
అడ్వాన్స్ బుకింగ్‌లు: మంచి రేటింగ్స్ కలిగిన రెస్టారెంట్లు, శుభ్రత పాటించే రెస్టారెంట్ల గురించి తనిఖీ చేసి, ముందస్తు బుకింగ్‌లు చేసుకుంటే సమయం ఆదా అవుతుంది, ఆరోగ్యకరమైనవి తినవచ్చు.
(7 / 8)
అడ్వాన్స్ బుకింగ్‌లు: మంచి రేటింగ్స్ కలిగిన రెస్టారెంట్లు, శుభ్రత పాటించే రెస్టారెంట్ల గురించి తనిఖీ చేసి, ముందస్తు బుకింగ్‌లు చేసుకుంటే సమయం ఆదా అవుతుంది, ఆరోగ్యకరమైనవి తినవచ్చు.(pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి