తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Diet Tips For Healthy Hair : హెయిర్ బాగుండాలంటే.. మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి..

Diet Tips for Healthy Hair : హెయిర్ బాగుండాలంటే.. మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి..

07 October 2022, 13:43 IST

మన చర్మం, జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటే.. దాని అర్థం మనం మంచి ఆహారం తీసుకుంటున్నామని అర్థం. మన జుట్టు బాగోలేకపోయినా, నిర్జీవంగా ఉంది అంటే.. దాని అర్థం మనం మంచి ఆహారం తీసుకోవట్లేదని. మరి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో.. జుట్టు ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • మన చర్మం, జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటే.. దాని అర్థం మనం మంచి ఆహారం తీసుకుంటున్నామని అర్థం. మన జుట్టు బాగోలేకపోయినా, నిర్జీవంగా ఉంది అంటే.. దాని అర్థం మనం మంచి ఆహారం తీసుకోవట్లేదని. మరి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో.. జుట్టు ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మన జుట్టు మన అంతర్గత ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. మనం ఆరోగ్యంగా తిన్నప్పుడు.. సరైన, పోషకమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు అది జుట్టు, చర్మం ద్వారా ప్రతిబింబిస్తుంది. మన చర్మం వలె, మన జుట్టు కూడా మన అంతర్గత ఆరోగ్యం ఫలితం. కాబట్టి మీ జుట్టు మెరుస్తూ, దృఢంగా ఉండేందుకు అవసరమైన ప్రతిదాన్ని తీసుకోవాలి. ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ తీసుకోవడం చాలా అవసరం. అయితే మన జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఆహార చిట్కాలను కూడా ఫాలో అవ్వండి.
(1 / 7)
మన జుట్టు మన అంతర్గత ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. మనం ఆరోగ్యంగా తిన్నప్పుడు.. సరైన, పోషకమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు అది జుట్టు, చర్మం ద్వారా ప్రతిబింబిస్తుంది. మన చర్మం వలె, మన జుట్టు కూడా మన అంతర్గత ఆరోగ్యం ఫలితం. కాబట్టి మీ జుట్టు మెరుస్తూ, దృఢంగా ఉండేందుకు అవసరమైన ప్రతిదాన్ని తీసుకోవాలి. ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ తీసుకోవడం చాలా అవసరం. అయితే మన జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఆహార చిట్కాలను కూడా ఫాలో అవ్వండి.(Unsplash)
కాల్షియం, యాంటీఆక్సిడెంట్లతో నిండిన జ్యూస్‌లు, గోధుమ గడ్డి రసం, బచ్చలి రసంతో టమోటా వంటి వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
(2 / 7)
కాల్షియం, యాంటీఆక్సిడెంట్లతో నిండిన జ్యూస్‌లు, గోధుమ గడ్డి రసం, బచ్చలి రసంతో టమోటా వంటి వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.(Unsplash)
జొన్నలు, గోధుమ వంటి ఆహార పదార్థాలు జుట్టు ఆరోగ్యానికి కూడా మంచివి.
(3 / 7)
జొన్నలు, గోధుమ వంటి ఆహార పదార్థాలు జుట్టు ఆరోగ్యానికి కూడా మంచివి.(Unsplash)
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్, టేబుల్ షుగర్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
(4 / 7)
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్, టేబుల్ షుగర్ వంటి వాటికి దూరంగా ఉండాలి.(Unsplash)
బ్రహ్మి, బృంగరాజ్ వంటి మూలికలు జుట్టుకు పోషణ, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి చాలా ఆరోగ్యకరమైనవి.
(5 / 7)
బ్రహ్మి, బృంగరాజ్ వంటి మూలికలు జుట్టుకు పోషణ, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి చాలా ఆరోగ్యకరమైనవి.(Unsplash)
ప్రొటీన్లు, ఐరన్ ఉన్న ఆహార పదార్థాలు జుట్టుకు మంచివి. గుడ్లు, ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు, చేపలను తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
(6 / 7)
ప్రొటీన్లు, ఐరన్ ఉన్న ఆహార పదార్థాలు జుట్టుకు మంచివి. గుడ్లు, ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు, చేపలను తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి