తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Home Remedies | ఇవి తింటే మీకు జీర్ణసమస్యలు ఉండనే ఉండవు..

Home Remedies | ఇవి తింటే మీకు జీర్ణసమస్యలు ఉండనే ఉండవు..

04 June 2022, 13:06 IST

మీరు అసిడిటీకి గురవుతుంటే.. మీ ఛాతీలో మంట, ఉబ్బరం, వికారం లేదా వాంతులు వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తాయి. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు చుద్దాం.

  • మీరు అసిడిటీకి గురవుతుంటే.. మీ ఛాతీలో మంట, ఉబ్బరం, వికారం లేదా వాంతులు వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తాయి. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు చుద్దాం.
పునరావృతమయ్యే ఎసిడిటీ, ఉబ్బరం సమస్యల వెనుక అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ కెఫిన్ పానీయాలు తీసుకోవడం, తిన్న వెంటనే పడుకోవడం లేదా ఎక్కువ కారంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల వస్తాయి. మరింత చురుకైన జీవనశైలి కోసం ఈ ఆహారాలు మీకు సహాయం చేస్తాయని అంటున్నారు పోషకాహార నిపుణుడు న్మామి అగర్వాల్.
(1 / 6)
పునరావృతమయ్యే ఎసిడిటీ, ఉబ్బరం సమస్యల వెనుక అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ కెఫిన్ పానీయాలు తీసుకోవడం, తిన్న వెంటనే పడుకోవడం లేదా ఎక్కువ కారంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల వస్తాయి. మరింత చురుకైన జీవనశైలి కోసం ఈ ఆహారాలు మీకు సహాయం చేస్తాయని అంటున్నారు పోషకాహార నిపుణుడు న్మామి అగర్వాల్.(Pinterest)
సోంపు గింజల నీరు: 1 టీస్పూన్ సోంపు గింజలను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల మీరు ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి లక్షణాల నుంచి ఉపశమనం పొందుతారు.
(2 / 6)
సోంపు గింజల నీరు: 1 టీస్పూన్ సోంపు గింజలను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల మీరు ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి లక్షణాల నుంచి ఉపశమనం పొందుతారు.(Pixabay)
బెల్లం: ఇందులో పొటాషియం, మెగ్నీషియం రెండూ ఉంటాయి. పొటాషియం PH బ్యాలెన్స్ నిర్వహించడానికి గొప్పగా పనిచేస్తుంది. ఇది కడుపులో శ్లేష్మం ఉత్పత్తికి కూడా అవసరం. మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి మెగ్నీషియం అవసరం. కాబట్టి భోజనం తర్వాత ఓ చిన్న బెల్లం ముక్క తినండి. 
(3 / 6)
బెల్లం: ఇందులో పొటాషియం, మెగ్నీషియం రెండూ ఉంటాయి. పొటాషియం PH బ్యాలెన్స్ నిర్వహించడానికి గొప్పగా పనిచేస్తుంది. ఇది కడుపులో శ్లేష్మం ఉత్పత్తికి కూడా అవసరం. మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి మెగ్నీషియం అవసరం. కాబట్టి భోజనం తర్వాత ఓ చిన్న బెల్లం ముక్క తినండి. (Pinterest)
నల్ల జీలకర్ర: మీరు ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి జీలకర్ర గింజలను నమలవచ్చు. లేదా ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ జీలకర్ర వేసి మరిగించి తాగవచ్చు.
(4 / 6)
నల్ల జీలకర్ర: మీరు ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి జీలకర్ర గింజలను నమలవచ్చు. లేదా ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ జీలకర్ర వేసి మరిగించి తాగవచ్చు.(Pinterest)
వాము అసిడిటీ, అపానవాయువుకు గొప్పది. ఇది జీర్ణక్రియకు అద్భుతమైనది. అంతేకాకుండా సమర్థవంతమైన యాంటీ యాసిడ్ ఏజెంట్​గా పనిచేస్తుంది.
(5 / 6)
వాము అసిడిటీ, అపానవాయువుకు గొప్పది. ఇది జీర్ణక్రియకు అద్భుతమైనది. అంతేకాకుండా సమర్థవంతమైన యాంటీ యాసిడ్ ఏజెంట్​గా పనిచేస్తుంది.(Pinterest)

    ఆర్టికల్ షేర్ చేయండి