తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ctet Admit Card 2023: సీటెట్ రీ షెడ్యూల్డ్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ రెడీ..

CTET Admit Card 2023: సీటెట్ రీ షెడ్యూల్డ్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ రెడీ..

HT Telugu Desk HT Telugu

28 January 2023, 16:13 IST

  • CTET Admit Card 2023: సీటెట్ రివైజ్డ్ అడ్మిట్ కార్డ్స్ ను అర్హులైన అభ్యర్థులు ctet.nic.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CTET Admit Card 2023: సీటెట్ (CTET) రివైజ్డ్ అడ్మిట్ కార్డ్స్ ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education CBSE) విడుదల చేసింది. వాటిని సీటెట్ (CTET) అధికారిక వెబ్ సైట్ ctet.nic.in వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Uber ride horror: కారులో ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం; భయాందోళనలకు గురైన మహిళ

CTET Admit Card 2023: ఇవి రివైజ్డ్ అడ్మిట్ కార్డ్స్

నిజానికి జనవరి 11, 18, 24 తేదీల్లో జరగాల్సిన పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ అడ్మిట్ కార్డ్స్ ఇవి. ఆ తేదీల్లో జరగాల్సిన పరీక్ష కొన్ని సెంటర్లలో సాంకేతిక కారణాల వల్ల జరగలేదు. దాంతో, ఆ పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు. ఆ రీషెడ్యూల్డ్ పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ అడ్మిట్ కార్డ్స్ ను సీబీఎస్సీ శనివారం విడుదల చేసింది. వాటిని అభ్యర్థులు ctet.nic.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

CTET Admit Card 2023: డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?

  • ముందుగా సీబీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ctet.nic.in ను సందర్శించాలి.
  • హోం పేజీపై ఉన్న TET Admit Card 2023 లింక్ పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ డిటైల్స్ ను ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
  • అడ్మిట్ కార్డ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • అడ్మిట్ కార్డ్ పై వివరాలను చెక్ చేసుకుని, అనంతరం ఆ అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అడ్మిట్ కార్డ్ ను ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
  • ఈ పరీక్ష రాయడానికి మరో అవకాశం లభించబోదని సీబీఎస్సీ స్పష్టం చేసింది.

Direct link to download CTET Admit Card 2023

టాపిక్

తదుపరి వ్యాసం