తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kidney Stone Diet Plan : కిడ్నీ సమస్యలుంటే.. ఈ ఆకుకూరలకు నో చెప్పండి..

Kidney Stone Diet Plan : కిడ్నీ సమస్యలుంటే.. ఈ ఆకుకూరలకు నో చెప్పండి..

01 September 2022, 12:28 IST

ఇప్పుడు మనం చెప్పుకునే కూరగాయలు, ఆకుకూరలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. కానీ వాటిలో అధికంగా ఉండే ఆక్సలేట్ల వల్ల కిడ్నీ సమస్యలు అధిమవుతాయి అంటున్నారు ఆహార నిపుణులు. కిడ్నీ సమస్యలున్నవారు వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

  • ఇప్పుడు మనం చెప్పుకునే కూరగాయలు, ఆకుకూరలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. కానీ వాటిలో అధికంగా ఉండే ఆక్సలేట్ల వల్ల కిడ్నీ సమస్యలు అధిమవుతాయి అంటున్నారు ఆహార నిపుణులు. కిడ్నీ సమస్యలున్నవారు వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
ఆకుకూరలు, కూరగాయలు వివిధ పోషకాలతో నిండినప్పటికీ.. అవి కొన్నిసార్లు శరీరానికి హాని చేస్తాయి అంటున్నారు ఆహార నిపుణలు. ముఖ్యంగా మూత్రపిండాలకు. కాబట్టి ఇప్పటికే కిడ్నీ సమస్యలు లేదా కిడ్నీలో రాళ్లు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి అంటున్నారు. ఇంతకీ ఆ కూరగాయలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 
(1 / 8)

Collard Greens అని పిలిచే ఈ ఆకుకూర మూత్రపిండాలకు అంత మంచిది కాదు. ఇందులో చాలా ఆక్సలేట్లు ఉంటాయి.
(2 / 8)

ఈ జాబితాలో బీట్ రూట్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఐరన్, ప్రొటీన్లు, పొటాషియం చాలా ఉన్నాయి. అవి శరీరానికి మంచి చేస్తాయి. కానీ వీటిలో కూడా అధికంగా ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి కిడ్నీలను దెబ్బతీస్తాయి. కిడ్నీలో రాళ్లకు కారణం కావచ్చు.
(3 / 8)

బంగాళదుంపలు, చిలగడ దుంపలు శరీరానికి మేలు చేస్తాయి. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఆ పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. కానీ కిడ్నీలకు మంచిది కాదు. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి వీటికి నో చెప్పడమే మంచిది.
(4 / 8)

బచ్చలికూరను చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా చలికాలంలో చాలా మంది ఇంట్లో బచ్చలికూర వండుకుంటారు. ఇందులోని వివిధ పోషక గుణాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడతాయి. కానీ ఇందులో పెద్ద మొత్తంలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.
(5 / 8)

స్విస్ చార్డ్ ఒక రకమైన దుంప ఆకు. ఇది గుండె సమస్యల నుంచి రక్తపోటు వరకు అన్నింటిని అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కానీ ఇది పుష్కలంగా ఆక్సలేట్‌లతో నిండి ఉంది. కాబట్టి దీని వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతాయి.
(6 / 8)

బెండకాయలు చాలా పోషకమైనవి. ఇది జీవక్రియ రేటును పెంచుతాయి. ఫలితంగా కొవ్వు తగ్గుతుంది. కానీ ఇవి కిడ్నీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. ఎందుకంటే వీటిలో పెద్ద మొత్తంలో ఆక్సలేట్లు ఉంటాయి.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి