తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sugar Free Almond Burfi Recipe : షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీ పండుగకు ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేయండి..

Sugar Free Almond Burfi Recipe : షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీ పండుగకు ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేయండి..

19 October 2022, 6:52 IST

    • Sugar Free Almond Burfi Recipe : ఎంత కఠినమైన డైట్ తీసుకున్నా.. పండుగ సమయాల్లో కచ్చితంగా చీట్ డే ఉండాలి. అలాంటి సందర్భంలో మిమ్మల్ని టేస్ట్​తో అదరగొట్టే ఓ స్వీట్.. చక్కెర లేకుండా వచ్చిందనుకో.. మీరు హ్యాపీ మీ టమ్మీ హ్యాపీ. మరి ఇంకెందుకు ఆలస్యం.. షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీని ఈ పండుగకు తయారు చేసుకోండి. దానిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీ
షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీ

షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీ

Sugar Free Almond Burfi Recipe : పండుగంటే ఎవరికైనా స్వీట్ తినాలని ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి కూడా స్వీట్ క్రావింగ్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ఈ పండుగకి వారిని డిస్పాంయింట్ చేయకుండా.. మీరు ఫిట్​నెస్ ఫ్రీక్ అయినా కూడా ఇది మీకు కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. అయితే ఇలాంటి వారికోసం షుగర్ ఫ్రీ బాదం బర్ఫీని తయారుచేసేయండి. మరి దీనిని ఎలా తయారు చేస్తారో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Friendship Marriage: ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ ఇదొక కొత్త రిలేషన్‌షిప్ ట్రెండ్, ఈ పెళ్లిలో ఆ ముచ్చటే ఉండదు

Parenting Tips : పిల్లలు కార్టూన్లు ఎందుకు చూడకూడదో తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాలి

Pepper Fish Fry: పెప్పర్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే చిన్న ముక్క కూడా మిగలదు, చూస్తేనే నోరూరిపోతుంది

Mangoes Test: కృత్రిమంగా పండించిన మామిడి పండ్లతో జాగ్రత్త, వాటిని ఇలా గుర్తించండి

కావాల్సిన పదార్థాలు

* ఖోయా - 500 గ్రాములు

* స్వీటెనర్ - 40 గ్రాములు (ఆప్షనల్)

* బాదం పప్పులు - 1 కప్పు (పొడి చేసుకోండి..)

షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీ తయారీ విధానం

ఖోయాను తీసుకుని.. దానిని తురుమి పక్కన పెట్టండి. ఇప్పుడు పాన్ వేడి చేసి.. ఖోయా వేయండి. ఇప్పుడు మీరు స్వీటెనర్ ఒకటి ఉపయోగిస్తుంటే 40 గ్రా స్వీటెనర్ వేసి 3-4 నిమిషాలు.. తక్కువ వేడి మీద ఉడికించండి. దానిని మంట మీద నుంచి తీసివేసి.. బాగా కలపాలి. దానిలో బాదం పొడి వేసి.. వెంటనే సర్వింగ్ డిష్‌కి బదిలీ చేయాలి. మీరు మిగిలిన స్వీటెనర్‌ను పైన చల్లుకోవచ్చు. దానిని 200 C వద్ద వేడిచేసిన ఓవెన్‌లో ఉంచాలి. తీసిన వెంటనే కూడా సర్వ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత తినొచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం