తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bounce Jobs: బౌన్స్‌లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

Bounce Jobs: బౌన్స్‌లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

HT Telugu Desk HT Telugu

22 July 2022, 22:29 IST

    • స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్ స్టార్టప్ బౌన్స్ (bounce) భారీగా ఉద్యోగాలను ఆఫర్ చేస్తుంది. డిగ్రీ, బీటెక్, బీఈ పాసైనవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 
bounce
bounce

bounce

స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్ స్టార్టప్ బౌన్స్ (bounce) పలు ఉద్యోగాల నియామకం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఆపరేషన్స్, మెయింటనెన్స్, ప్లాంట్ ఆపరేషన్, సోర్సింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ లాంటి విభాగాల్లోని ఉద్యోగాలను భర్తీ చేయనుంది. . డిగ్రీ, బీటెక్, బీఈ పాసైనవారు ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఉద్యోగాలు

ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్

క్వాలిటీ మేనేజర్

SEO మేనేజర్

Maintenance Engineer

Supplier Quality Engineer

అర్హతలు: పోస్టును బట్టి అభ్యర్థులకు అర్హతలు ఉండాలి. అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం bounceshare.com ద్వారా తెలుసుకోవచ్చు.

వయోపరిమితి : సంస్థ నిబంధనల ప్రకారం

మొబిలిటీ సొల్యూషన్ స్టార్టప్ బౌన్స్ 2018లో బెంగళూర్ వేదికగా ఈ స్టార్టప్ కంపెనీ ప్రారంభమైంది. ఈ సంస్థను వివేకానంద హల్లికేరి, అనిల్ జీ, వరుణ్ అగ్ని ప్రారంభించారు. బౌన్స్ స్కూటర్ మొబిలిటీ ద్వారా పలు నగరాల్లో సేవలు అందిస్తోంది. రోజువారీ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందిగా లేకుండా గమ్య స్థానానికి భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్‌ బౌన్స్. రైడ్-షేరింగ్ అవతార్‌తో లాస్ట్ మైల్ సపోర్ట్ వరకు ట్రావెలర్స్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తోంది.

టాపిక్

తదుపరి వ్యాసం