తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Aadhaar: మీ ఆధార్‌ భద్రంగా ఉండాలంటే.. ఈ విషయాలను గుర్తుంచుకోండి!

Aadhaar: మీ ఆధార్‌ భద్రంగా ఉండాలంటే.. ఈ విషయాలను గుర్తుంచుకోండి!

05 June 2022, 15:21 IST

ఈ రోజుల్లో ఆధార్ కార్డు అతి ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఆర్థిక, ప్రభుత్వ వ్యవహరాలకు సంబంధించిన ప్రతి అంశంలో ఆధార్ నంబర్ అత్యవసరంగా మారింది. ప్రతిచోట ఆధార్‌ను వినియోగిస్తుండడంతో వాటి అధారంగా మోసాలు సంఖ్య కూడా పెరిగిపోయింది.

  • ఈ రోజుల్లో ఆధార్ కార్డు అతి ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఆర్థిక, ప్రభుత్వ వ్యవహరాలకు సంబంధించిన ప్రతి అంశంలో ఆధార్ నంబర్ అత్యవసరంగా మారింది. ప్రతిచోట ఆధార్‌ను వినియోగిస్తుండడంతో వాటి అధారంగా మోసాలు సంఖ్య కూడా పెరిగిపోయింది.
కావున ఆధార్‌ (Aadhaar)ను జాగ్రత్తగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఆధార్.. సైబర్ నేరగాళ్ళు చేతుల్లోకి వెళ్లకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
(1 / 7)
కావున ఆధార్‌ (Aadhaar)ను జాగ్రత్తగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఆధార్.. సైబర్ నేరగాళ్ళు చేతుల్లోకి వెళ్లకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.(Stock Photo)
ఆధార్‌ ఎప్పుడు వెరిఫై చేస్తుండాలి. ఆధార్‌ వెబ్‌సైట్‌లో ఆధార్‌ సంఖ్యను ఎంటర్‌ చేసి సమాచారం సరిగ్గా ఉందో లేదో వెరిఫై చేయాలి.
(2 / 7)

ఆధార్‌ను ధ్రువీకరించడంలో ఓటీపీ కీలకం. ఆధార్‌ను సంబంధించి మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎవరితో పంచుకోవద్దు. myaadhaar సైట్‌కు వెళ్ళి మొబైల్‌ నంబరుకు ఓటీపీ వస్తుందో? లేదో? వెంటనే తెలిసిపోతుంది.
(3 / 7)

ఏదైన బయట ఇంటర్నెట్ సెంటర్‌లో ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసినట్లయితే.. ప్రింటవుట్‌ తీసుకున్న తర్వాత ఆ ఫైల్‌ను డిలీట్‌ చేయాలి. లేకపోతే మీ ఆధార్ దుర్వినియోగం అయే అవకాశం ఉంటుంది.
(4 / 7)

ఆధార్‌లో నిక్షిప్తమై ఉండే బయోమెట్రిక్‌ వివరాలను లాక్‌ చేయాలి. దీంతో ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉంటుంది. 16 అంకెల వర్చువల్‌ ఐడీని ఉపయోగించి ఆధార్‌ను అన్‌లాక్‌ చేసుకోవచ్చు. దృవీకరణ, E-KYC సమయంలోనూ వర్చువల్‌ ఐడీని ఉపయోగించుకోవచ్చు.
(5 / 7)

ప్రతి చోట ఆధార్‌ నంబర్‌ ఇవ్వకూడదు. మీకు ఆధార్‌ను ఇవ్వడం సెప్టీ కదని భావిస్తే వర్చువల్‌ ఐడీ లేదా.. ఆధార్‌ సంఖ్యలోని చివరి నాలుగు అంకెలైన మాస్క్‌డ్‌ ఆధార్‌ (Masked Aadhaar)ను ఉపయోగించుకోవచ్చు.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి