తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sa 1st Odi Toss: తొలి వ‌న్డేలో టాస్ ఓడిన ఇండియా - సౌతాఫ్రికా బ్యాటింగ్ - సాయిసుద‌ర్శ‌న్ అరంగేట్రం

IND vs SA 1st Odi Toss: తొలి వ‌న్డేలో టాస్ ఓడిన ఇండియా - సౌతాఫ్రికా బ్యాటింగ్ - సాయిసుద‌ర్శ‌న్ అరంగేట్రం

17 December 2023, 13:11 IST

  • IND vs SA 1st Odi Toss: ఇండియాతో జ‌రుగుతోన్న తొలి వ‌న్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ మార్‌క్ర‌మ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జెహెన్న‌స్‌బర్గ్ లోని న్యూ వాండ‌ర‌ర్స్ స్టేడియం వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌రుగ‌నుంది.

కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌
కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌

కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌

IND vs SA 1st Odi Toss: ఇండియా, సౌతాఫ్రికా మ‌ధ్య వ‌న్డే స‌మ‌రం మొద‌లైంది. జోహెన్న‌స్‌బ‌ర్గ్ వేదిక‌గా జ‌రుగుతోన్న తొలి వ‌న్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

టీమిండియా త‌ర‌ఫున సాయిసుద‌ర్శ‌న్ వ‌న్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అత‌డికి కెప్టెన్ కేఎల్ రాహుల్ క్యాప్ అంద‌జేశాడు. తిల‌క్ వ‌ర్మ‌తో పాటు సంజూశాంస‌న్ ఇద్ద‌రికి తుది జట్టులో ఛాన్స్ ద‌క్కింది. జ్వ‌రం నుంచి కోలుకోవ‌డంతో రుతురాజ్‌ను ఎంపికచేశారు.

టీమ్ ఇండియా జ‌ట్టు ఇదే…

కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్‌, సాయిసుద‌ర్శ‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, తిల‌క్ వ‌ర్మ‌, సంజూ శాంస‌న్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, అర్ష‌దీప్ సింగ్‌, ఆవేశ్‌ఖాన్‌, కుల్దీప్ యాద‌వ్‌, ముఖేష్ కుమార్‌

సౌతాఫ్రికా జ‌ట్టు ఇదే...

హెండ్రిక్స్‌, జార్జీ వాండ‌ర్ డుసెన్‌, మార్‌క్ర‌మ్ (కెప్టెన్‌), క్లాసెన్‌, డేవిడ్ మిల్ల‌ర్‌, మ‌డ్ల‌ర్‌, ఫెల‌క్వాయో, కేశ‌వ్ మ‌హ‌రాజ్‌, బ‌ర్గ‌ర్‌, షంసీ

For latest cricket news, live score, IPL stay connected with HT Telugu
తదుపరి వ్యాసం