తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : ఏప్రిల్​ 28 : హైదరాబాద్​, విజయవాడల్లో నేటి పసిడి ధరలు..

Gold and silver prices today : ఏప్రిల్​ 28 : హైదరాబాద్​, విజయవాడల్లో నేటి పసిడి ధరలు..

Sharath Chitturi HT Telugu

28 April 2024, 9:07 IST

    • Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. కానీ ఈ రెండు కూడా.. ఆల్​ టైమ్​ హైకి దగ్గర్లోనే ఉన్నాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు.. (REUTERS)

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 66,850గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,68,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,685గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Renault summer service camp 2024: రెనో కార్లకు సమ్మర్ సర్వీస్ క్యాంప్; కస్టమర్లకు ఆఫర్స్, గిఫ్ట్స్ కూడా..

Tata Motors Q4 Results: క్యూ 4 లో దూసుకుపోయిన టాటా మోటార్స్; నికరలాభంలో 222% వృద్ధి

Phone hack: మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయిందో లేదో.. ఇలా తెలుసుకోండి..

OnePlus: ఇకపై అన్ని జియోమార్ట్ స్టోర్ట్స్ లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ల సేల్; చిన్న పట్టణాల్లోనూ లభ్యం

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 72,930గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,29,300గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,293గా ఉంది.

Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,00గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,080గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,850 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,930గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,700గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,760గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,850గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,930గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,850గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,930గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,900గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,980గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,850గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,930గా ఉంది.

ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,400గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 84,000గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.

Silver price today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 87,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​84,000.. బెంగళూరులో రూ. 84,00గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 140 తగ్గి రూ. 24,480కి చేరింది. శనివారం ఈ ధర రూ. 24,620గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,480గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం