TS Cabinet | కేబినెట్ భేటీలో ఆరు గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చ-telangana government cabinet chaired by chief minister revanth reddy ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ts Cabinet | కేబినెట్ భేటీలో ఆరు గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చ

TS Cabinet | కేబినెట్ భేటీలో ఆరు గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చ

Dec 08, 2023 11:36 AM IST Muvva Krishnama Naidu
Dec 08, 2023 11:36 AM IST

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సందర్భంగా గురువారం కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలపైనే చర్చ జరిగింది. ఈ హామీలపై అమలకు గల విధానలపై చర్చించారు. గత ప్రభుత్వం నిర్వహించిన ఆర్థిక లావాదేవీలపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆరు గ్యారంటీలు అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రధానంగా రెండు గ్యారంటీలకు సంబంధించిన అంశాలను వెంటనే అమలు చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 9న రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో ఇవాళ సమావేశం కానున్నారు.

More