స్థానిక ఎన్నికల సమరానికి తెలంగాణ సిద్ధం కాబోతుంది. కీలమైన బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆర్డినెన్స్ ఆధారంగా… ఎన్నికల ప్రక్రియ షురూ కానుంది. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంటుంది.