Munugodu Bypoll : మునుగోడులో మాదే గెలుపు - పాల్వాయి స్రవంతి-one to one with munugodu congress candidate palvai sravanthi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Munugodu Bypoll : మునుగోడులో మాదే గెలుపు - పాల్వాయి స్రవంతి

Munugodu Bypoll : మునుగోడులో మాదే గెలుపు - పాల్వాయి స్రవంతి

Oct 19, 2022 02:04 PM IST Mahendra Maheshwaram
Oct 19, 2022 02:04 PM IST

  • munugodu congress candidate palvai sravanthi: మునుగోడు.... ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ అంతా ఇదే..! అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ బైపోల్ వార్ లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. అయితే ఈ ఎన్నికలో తమదే గెలుపు అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసింది ఏం లేదన్నారు. ఈ ఎన్నికలో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని... మునుగోడు ప్రజలను కోరారు. ఈ మేరకు హిందుస్థాన్ టైమ్స్ తెలుగుతో పలు అంశాలపై స్రవంతి మాట్లాడారు. పూర్తి ఇంటర్వూను చూసేందుకు లింక్ పై క్లిక్ చేయండి…..

More