BandiSanjay showed humanity|మహిళను ఢీ కొట్టి కొద్దిదూరం లాక్కెళ్లిన లారీ డ్రైవర్-a woman was found trapped beneath a truck near huzurabad ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bandisanjay Showed Humanity|మహిళను ఢీ కొట్టి కొద్దిదూరం లాక్కెళ్లిన లారీ డ్రైవర్

BandiSanjay showed humanity|మహిళను ఢీ కొట్టి కొద్దిదూరం లాక్కెళ్లిన లారీ డ్రైవర్

Nov 11, 2024 01:12 PM IST Muvva Krishnama Naidu
Nov 11, 2024 01:12 PM IST

  • తెలంగాణలోని హుజూరాబాద్ మండలం సింగాపూర్ శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ లారీ మహిళను ఢీ కొట్టి కొద్దిదూరం లాక్కెళ్లింది. మహిళా కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. వెంటనే లారీని నిలిపివేయించారు. దివ్యశ్రీని బయటకు తీసిన మంత్రి తోపాటు సిబ్బంది తీశారు. గాయాలపాలైన మహిళను కరీంనగర్ లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారు సంజయ్.

More