PM Modi | నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అందించిన ప్రధాని మోదీ.. వీటి స్పెషల్ ఏంటంటే?-pm modi quick response to influencer keerthika as she touches his feet ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pm Modi | నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అందించిన ప్రధాని మోదీ.. వీటి స్పెషల్ ఏంటంటే?

PM Modi | నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అందించిన ప్రధాని మోదీ.. వీటి స్పెషల్ ఏంటంటే?

Mar 08, 2024 04:32 PM IST Muvva Krishnama Naidu
Mar 08, 2024 04:32 PM IST

  • దేశంలో సోషల్ మీడియా క్రియేటర్లకు మంచి గుర్తింపు దక్కనుంది. అందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అవార్డులను ప్రకటించింది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారత్ మండపంలో పలువురు క్రియేటర్లకు మొదటిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డులను అందించారు. అందులో మొట్టమొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డును కీర్తికా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కాళ్లు మోదీ కాళ్లు మెుక్కగా, తిరిగి ప్రధాని సైతం ఆమె కాళ్లకు నమస్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

More