leopard kills pet dog | ఇంటిలోకి దూసుకొచ్చి పెంపుడు కుక్కపై చిరుత పులి దాడి-leopard kills pet dog ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Leopard Kills Pet Dog | ఇంటిలోకి దూసుకొచ్చి పెంపుడు కుక్కపై చిరుత పులి దాడి

leopard kills pet dog | ఇంటిలోకి దూసుకొచ్చి పెంపుడు కుక్కపై చిరుత పులి దాడి

Mar 18, 2023 08:31 AM IST Muvva Krishnama Naidu
Mar 18, 2023 08:31 AM IST

  • పూణెలో ఓ చిరుత పులి కలకలం రేపింది. ఓ ఇంటి ఎదుట ఉన్న పెంపుడు కుక్కపై క్కసారిగా దాడి చేసింది. నోట్లో కరుచుకుని ఆ కుక్కను ఎత్తుకెళ్లింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. శంభాజీ బాబన్ జాదవ్ అనే వ్యక్తి తమ ఇంటి ఎదురుగా ఖాళీ వరండాలో పెంపుడు కుక్కను కట్టేసి ఉంచారు. రాత్రివేళ చిరుత పులి అటు వైపుగా వచ్చింది. ఇక కుక్క కనిపించటంతో మెడను కురుచుకొని లాక్కెళ్లిపోయింది.

More