శరీరంపై ఒక్కో భాగంలో ఉండే పుట్టుమచ్చ ఒక్కో రకమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని మీకు తెలుసా?  ఏ భాగంలో ఉండే పుట్టు మచ్చ ఎలాంటి అదృష్టం కలిగిస్తుందో తెలుసుకుందాం. 

Pexel

By Ramya Sri Marka
Dec 15, 2024

Hindustan Times
Telugu

వీపు మీద పుట్టుమచ్చ: వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. అదృష్టవంతులు, బలవంతులు కూడా.

pexel

ముక్కుపై పుట్టుమచ్చ: వీరు ఆలోచనలో స్పష్టత, తెలివితేటలు,  జ్ఞానం కలిగి ఉంటారు.

pexel

గుండెపై పుట్టమచ్చ: వీరు శ్రద్ధగలవారు, లక్ష్యాన్ని సాధించగలిగే పట్టుదల ఉన్నవారు. వృత్తిపరంగా ఎదుగుదల ఉన్నవారు.

pexel

చెవులపై పుట్టుమచ్చ:ఈ మచ్చ ఉన్న వారు మేధావులు, కార్యాచరణ నైపుణ్యం, విజయవంతమైన భవిష్యత్తు కలవారు

pexel

మెడపై పుట్టుమచ్చ: వీరు సహనశీలులు, లక్ష్యాల కోసం పోరాడేవారు

pexel

నుదుటిపై పుట్టుమచ్చ: మేధావులు, ఆలోచనల్లో స్పష్టత కలవారు

pexel

తొడభాగంలో పుట్టుమచ్చ: విజేతలు, సంపాదనాపరులు. ఆర్థిక అభ్యున్నతి కలిగి ఉంటారు.

pexel

కాలిపై పుట్టుమచ్చ: ప్రయాణాలు ఇష్టపడేవారు, మానసిక శక్తి, సమర్థత కలిగిన అదృష్టవంతులు

pexel

చలికాలంలో మలబద్ధకం సమస్యకు దూరంగా ఉండాలంటే ఇవి తినండి..

pixabay