Israel and Hamas | టెర్రర్ గ్రూపుపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. హమాస్ 4,500 రాకెట్లు ప్రయోగం-israel bombs house of hamas military chief father as air assault on terror group continues ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Israel And Hamas | టెర్రర్ గ్రూపుపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. హమాస్ 4,500 రాకెట్లు ప్రయోగం

Israel and Hamas | టెర్రర్ గ్రూపుపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. హమాస్ 4,500 రాకెట్లు ప్రయోగం

Oct 11, 2023 01:49 PM IST Muvva Krishnama Naidu
Oct 11, 2023 01:49 PM IST

  • ఇజ్రాయెల్-హమాస్ గ్రూప్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. దాడుల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ యుద్ధం మాత్రం ఆగటం లేదు. గాజాలోని టెర్రర్ గ్రూప్ స్థావరాలపై పట్టు సాధించే దిశగా.. ఇజ్రాయెల్ మిలటరీ భారీ ప్రణాళిక వేసింది. ఇందులో భాగంగానే టెర్రర్ గ్రూపుపై వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా హమాస్ సైనిక విభాగం అధిపతి మహమ్మద్ దీఫ్ తండ్రి ఇంటిపై బాంబు దాడి చేసింది. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. ఇప్పటి వరకు వైమానిక దాడుల్లో 770 మంది పాలస్తీనియన్లు కూడా మరణించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హమాస్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాడులు తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.

More