రష్యా 'గోల్డ్​'పై నిషేధం.. జీ-7 దేశాల నిర్ణయం!-g7 nations to ban russian gold imports after crude west calls it a move to punish putin ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  రష్యా 'గోల్డ్​'పై నిషేధం.. జీ-7 దేశాల నిర్ణయం!

రష్యా 'గోల్డ్​'పై నిషేధం.. జీ-7 దేశాల నిర్ణయం!

Jun 26, 2022 09:26 PM IST Sharath Chitturi
Jun 26, 2022 09:26 PM IST

G7 summit : జర్మనీ వేదికగా జరుగుతున్న జీ-7 దేశాల సదస్సులో రష్యాపై ఆంక్షల వర్షం మొదలైంది! రష్యా నుంచి బంగారం దిగుమతులను నిషేధించేందుకు జీ-7 యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తమ భూభాగంలోకి రష్యా గోల్డ్​ను అనుమతించకూడదని ఆయా దేశాధినేతలు ఇప్పటికే నిర్ణయించారు. బ్రిటన్​, కెనడా, జపాన్​, అమెరికా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఉక్రెయిన్​తో యుద్ధం వేళ రష్యా ఆర్థిక వనరులను కట్​ చేసేందుకు ప్రపంచ దేశాధినేతలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రష్యా చమురు దిగుమతులపై నిషేధం విధించారు. చమురు అనంతరం గోల్డ్​ నుంచే ఎక్కువ డబ్బులు రాబడుతోంది రష్యా.

 

More