Air India new logo | నయా లుక్‌లో ఎయిర్ ఇండియా న్యూ లోగో.. దీని అర్థం ఏంటి..?-flag bearer of a soaring nation air india gets new logo ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Air India New Logo | నయా లుక్‌లో ఎయిర్ ఇండియా న్యూ లోగో.. దీని అర్థం ఏంటి..?

Air India new logo | నయా లుక్‌లో ఎయిర్ ఇండియా న్యూ లోగో.. దీని అర్థం ఏంటి..?

Aug 11, 2023 01:07 PM IST Muvva Krishnama Naidu
Aug 11, 2023 01:07 PM IST

  • వ్యాపార ఆకర్షణలో భాగంగా ఎయిర్ ఇండియా యాజమాన్యం.. విమానాలకు కొత్త హంగులు దిద్దుతోంది. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా కొత్త లోగో తెరపైకి తెచ్చింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా రీబ్రాండింగ్ చేసింది. టాటా తన బ్రాండ్ రంగులు, లోగో, ఇతర గుర్తులతో ఎయిర్ ఇండియా తన లోగోను ప్రారంభించింది. టాటాల చేతుల్లోకి తిరిగి వచ్చినప్పటి నుండి.. ఎయిర్ ఇండియాను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది.

More