వైజాగ్ టు హైదరాబాద్...! ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తప్పిన ప్రమాదం, వెంటనే ల్యాండింగ్..!
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఇవాళ ఓ సర్వీస్… విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన తర్వాత వెంటనే ల్యాండింగ్ అయింది. పక్షి ఢీకొట్టడంతో ఇబ్బంది తలెత్తినట్లు తెలిసింది.
రన్‌వేపై విమానాన్ని ఢీకొట్టిన పక్షి...! విజయవాడ - బెంగళూరు సర్వీస్ రద్దు
ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి మంటలు
‘ఇంధనం ఎందుకు కట్ చేశావు?’ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు పైలట్ల చివరి మాటలు..