గువాహటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం పైలట్ మేడే కాల్ ఇవ్వడంతో అత్యవసరంగా బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఇంధనం తక్కువగా ఉండడంతో పైలట్ ఈ మేడే కాల్ ఇచ్చారు.