airlines News, airlines News in telugu, airlines న్యూస్ ఇన్ తెలుగు, airlines తెలుగు న్యూస్ – HT Telugu

Latest airlines Photos

<p>ఢిల్లీ విమానాశ్రయంలోని టర్మినల్ 1 పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ)లోని టెర్మినల్ 1 (టీ1) డిపార్చర్ ఏరియాలో ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.</p>

Delhi Airport pics: ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కుప్పకూలిన దృశ్యాలు

Friday, June 28, 2024

<p>తిరిగి రాత్రి 11.50 కి విశాఖ నుంచి బయల్దేరి వెళ్తుంది ఎయిర్ ఏషియా ఫ్లైట్..ఇది రాత్రి 2.30 గంటలకు బ్యాంకాక్‌లో ల్యాండ్‌ అవుతుంది. అక్కడ రాత్రి 7.50 గంటలకు బయలుదేరే విమానం విశాఖపట్నంలో అదేరోజు రాత్రి 11.20 గంటలకు చేరుతుందని ఎయిర్ ఎసియా ప్రతినిధులు వివరించారు. ఈ &nbsp;ప్రయాణానికి 2.40 గంటల సమయం పడుతుంది.&nbsp;</p>

Vizag Bangkok Flight : ఇక నేరుగా బ్యాంకాక్ వెళ్లొచ్చు! విశాఖ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం, పూర్తి వివరాలివే

Wednesday, April 10, 2024

<p>సంక్రాంతి సంబరం అంటేనే ఆంధ్రప్రదేశ్ అన్నట్లు ఉంటుంది. అలాంటి పండగ సమీపించిన వేళ ప్రజలకు భారీగా తరలివెళ్తున్నారు. కేవలం బస్సు, రైల్వే ప్రయాణికులే కాదు... విమాన ప్రయాణికుల రద్దీ కూడా పెరిగిపోయింది.</p>

Hyderabad - AP Flight Charges : సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ - భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు

Thursday, January 11, 2024