Imran Khan praises India : ‘అందుకే.. నాకు ఇండియా అంటే ఇష్టం’- పాక్ మాజీ ప్రధాని
Imran Khan praises India : ఇండియాపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. పాకిస్థాన్‌తో పాటే ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిందని.. కానీ భారత్ అభివృద్ధి మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కారణంతోనే తనకు ఇండియా అంటే ఇష్టం అని చెప్పారు.