Adipurush movie team at Tirumala | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్ అండ్ ఆదిపురుష్ టీం
- పాన్ ఇండియా హీరో ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం సుప్రభాత సేవలో ప్రభాస్ తోపాటు ఆదిపురుష్ మూవీ టీం సభ్యులు పాల్గొన్నారు. వెంకన్న దర్శనం కోసం పంచకట్టులో ప్రభాస్ వచ్చారు. అటు ఇవాళ సాయంకాలం తిరుమలలో ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.