AP Assembly Sessions 2024| అసెంబ్లీ వద్ద వైసీపీ ప్రజా ప్రతినిధుల నిరసన-ysrcp mlc duvvada srinivas fire on tdp at assembly point ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Assembly Sessions 2024| అసెంబ్లీ వద్ద వైసీపీ ప్రజా ప్రతినిధుల నిరసన

AP Assembly Sessions 2024| అసెంబ్లీ వద్ద వైసీపీ ప్రజా ప్రతినిధుల నిరసన

Published Jul 22, 2024 12:59 PM IST Muvva Krishnama Naidu
Published Jul 22, 2024 12:59 PM IST

  • రాష్ట్రంలో మారణహోమం నడుస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. చిన్న పిల్లలపై అత్యాచారాలు సహా వైసీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. కూటమి అధికారం చేపట్టిన 45 రోజుల్లో అరాచకాలకు అడ్డులేకుండా పోయిందని మండిపడ్డారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న వేళ.. ఏపీ శాసన సభ ప్రాంగణంలో ప్రతిపక్ష పార్టీ ప్రజా ప్రతినిధులు తమ నిరసన వ్యక్తం చేశారు.

More