నావల్లే ఆయన సినిమాకు టికెట్ల ధరలు పెరిగాయి.. నేను ఎవరితోనైనా గౌరవంగా మాట్లాడతా..: బాలకృష్ణకు చిరంజీవి గట్టి కౌంటర్
బాలకృష్ణకు గట్టి కౌంటర్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఏపీ అసెంబ్లీలో గురువారం (సెప్టెంబర్ 25) అతడు చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ ఓ పత్రికా ప్రకటనను చిరంజీవి రిలీజ్ చేశాడు. తన వల్లే బాలయ్య సినిమాకు కూడా టికెట్ల ధరలు పెరిగాయని చెప్పాడు.
అసెంబ్లీలో వైఎస్ జగన్‌పై నోరు జారిన బాలకృష్ణ - చిరంజీవి పేరును ప్రస్తావిస్తూ సీరియస్...! అసలేం జరిగిందంటే..?
352 వంతెనల నిర్మాణానికి రూ.1432 కోట్లు అవసరం, వర్షాకాలం తర్వాత రోడ్లకు మరమ్మతులు : మంత్రి బీసీ జనార్ధన్
ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు : మంత్రి గొట్టిపాటి
ఏపీ కేబినెట్ భేటీ - 'వాహనమిత్ర స్కీమ్'కు ఆమోదం, పలు కీలక నిర్ణయాలివే