Volunteer Kill Old Woman | విశాఖలో వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్.. సీసీ కెమెరాలో దృశ్యాలు-volunteer killed an old woman in visakhapatnam for gold ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Volunteer Kill Old Woman | విశాఖలో వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్.. సీసీ కెమెరాలో దృశ్యాలు

Volunteer Kill Old Woman | విశాఖలో వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్.. సీసీ కెమెరాలో దృశ్యాలు

Jul 31, 2023 12:25 PM IST Muvva Krishnama Naidu
Jul 31, 2023 12:25 PM IST

  • విశాఖలో దారుణంలో చోటు చేసుకుంది. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్‌లో బంగారం కోసం వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేశాడు. 95వ వార్డు పురుషోత్తపురం పరిధిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న వెంకటేష్ హత్య చేసినట్లు తెలిసింది. హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి నిర్వహిస్తున్న షాప్‌లో కొంతకాలంగా పార్ట్ టైం వర్కర్‌గా కూడా వాలంటీర్ వెంకటేష్ పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. వృద్ధురాలిని హత్య చేసేందుకు వచ్చిన వాలంటీర్ విజువల్స్ సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.

More