MP Avinash Reddy | వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు
- వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు తీర్పును వెలువరించింది. దీంతో అవినాశ్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ముందస్తు బెయిల్ లో అవినాశ్ కు పలు షరతులను కోర్టు విధించింది.