Kesineni Nani | ఆఫ్ట్రాల్ ఓటమి పాలైన ఎమ్మెల్యే అభ్యర్థి.. చంద్రబాబు పచ్చి మోసగాడు-kesineni nani on joining ysrcp and spoke about chandrababu ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kesineni Nani | ఆఫ్ట్రాల్ ఓటమి పాలైన ఎమ్మెల్యే అభ్యర్థి.. చంద్రబాబు పచ్చి మోసగాడు

Kesineni Nani | ఆఫ్ట్రాల్ ఓటమి పాలైన ఎమ్మెల్యే అభ్యర్థి.. చంద్రబాబు పచ్చి మోసగాడు

Jan 11, 2024 11:42 AM IST Muvva Krishnama Naidu
Jan 11, 2024 11:42 AM IST

  • విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం చంద్రబాబు, లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ట్రాల్ ఓటమి పాలైన ఎమ్మెల్యే అభ్యర్ధి నారా లోకేష్ అని కేశినేని నాని విమర్శించారు. ఏ హక్కు ఉందని లోకేష్ యువగళం పాదయాత్ర చేశారని నాని ప్రశ్నించాడు. ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం టీడీపీని ఖాళీ చేస్తామని కేశినాని అన్నారు. కుటుంబంలో చిచ్చుపెట్టి కుటుంబ సభ్యులతోనే తనపై దాడి చేయించే ప్రయత్నం చేశారని కేశినేని నాని ఆరోపించారు. చంద్రబాబు పెద్ద మోసగాడాని విమర్శించారు ఎంపీ కేశినేని నాని. ఇక విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా ఆమోదం పొందిన తర్వాత కేశినేని నాని వైసీపీ చేరనున్నారు.

More