Cancer patient : దేవర సినిమా విడుదలయ్యే వరకు నన్ను బతికించండి-junior ntr fan is suffering from cancer ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cancer Patient : దేవర సినిమా విడుదలయ్యే వరకు నన్ను బతికించండి

Cancer patient : దేవర సినిమా విడుదలయ్యే వరకు నన్ను బతికించండి

Sep 12, 2024 01:55 PM IST Muvva Krishnama Naidu
Sep 12, 2024 01:55 PM IST

  • TTD కాంట్రాక్ట్ డ్రైవర్ కౌశిక్ బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ట్రీట్‌మెంట్‌కు రూ.60 లక్షలు ఖర్చ అవుతుందని దాతల సాయం చేయాలని కౌశిక్ తల్లి వేడుకుంటుంది. ఇదే క్రమంలోనే కౌశిక్ కి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం అని, కనీసం సినిమా విడుదల అయ్యేంతవరకు తన కుమారుని బతికించాలని ఆమె కన్నీటి పర్యటమై ప్రార్థిస్తుంది.

More