Former TDP MLA Chinthamaneni | దాడిపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు.. వెల్లంపల్లిపై ఫైర్-former tdp mla chintamaneni prabhakar spoke about the attack on cm jagan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Former Tdp Mla Chinthamaneni | దాడిపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు.. వెల్లంపల్లిపై ఫైర్

Former TDP MLA Chinthamaneni | దాడిపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు.. వెల్లంపల్లిపై ఫైర్

Published Apr 15, 2024 02:05 PM IST Muvva Krishnama Naidu
Published Apr 15, 2024 02:05 PM IST

  • సీఎం జగన్ పై జరిగిన దాడి గురించి TDP మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడారు. ఈ ఘటనపై స్వయంగా జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రేపు ఎవరో ఒకర్ని తెచ్చి వీడే దాడి చేశాడని చూపించే ప్రయత్నం తప్పకుండా జరుగుతోందని ఆయన ఆరోపించారు. సజ్జల ఎందుకు స్క్రిప్ట్ చదువుతున్నారని చింతమనేని మండిపడ్డారు. వెల్లంపల్లికి తగిలిన గాయం గురించి విజయవాడలోని ప్రతి టీస్టాల్ వద్ద మాట్లాడుతున్నారని చింతమనేని ఎద్దేవా చేశారు.

More