CM YS Jagan | కాంగ్రెస్ లో చేరిన చంద్రబాబు అభిమాన సంఘం అంటూ షర్మిలపై జగన్ సెటైర్లు
- సీఎం వైఎస్ జగన్ అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించారు. ఉరవకొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా నిధుల్ని విడుదల చేశారు. అనంతరం జరిగిన మాట్లాడిన జగన్.. ప్రతిక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు పక్క పార్టీల్లో స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారంటూ విమర్శలు చేశారు. వారంతా జాకీలు పెట్టి లేపడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. తనకు మాత్రం ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అన్నారు.