Ugadi 2024 | ఉగాది రోజు వాలంటీర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు బంపరాఫర్
- వాలంటీర్లకు నెలకు 10 వేలు ఇస్తామని ఉగాది రోజు టీడీపీ అధినేత చంద్రబాబు బంపరాఫర్ ఇచ్చారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు.. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని స్పష్టం చేశారు.