Telangana News Live December 2, 2024: Kazipet Coach Factory : ఓరుగల్లులో ‘కోచ్ ఫ్యాక్టరీ’ కొట్లాట, క్రెడిట్ మాదేనంటున్న మూడు ప్రధాన పార్టీలు-today telangana news latest updates december 2 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live December 2, 2024: Kazipet Coach Factory : ఓరుగల్లులో ‘కోచ్ ఫ్యాక్టరీ’ కొట్లాట, క్రెడిట్ మాదేనంటున్న మూడు ప్రధాన పార్టీలు

Kazipet Coach Factory : ఓరుగల్లులో ‘కోచ్ ఫ్యాక్టరీ’ కొట్లాట, క్రెడిట్ మాదేనంటున్న మూడు ప్రధాన పార్టీలు

Telangana News Live December 2, 2024: Kazipet Coach Factory : ఓరుగల్లులో ‘కోచ్ ఫ్యాక్టరీ’ కొట్లాట, క్రెడిట్ మాదేనంటున్న మూడు ప్రధాన పార్టీలు

01:45 PM ISTDec 02, 2024 07:15 PM HT Telugu Desk
  • Share on Facebook
01:45 PM IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 02 Dec 202401:45 PM IST

తెలంగాణ News Live: Kazipet Coach Factory : ఓరుగల్లులో ‘కోచ్ ఫ్యాక్టరీ’ కొట్లాట, క్రెడిట్ మాదేనంటున్న మూడు ప్రధాన పార్టీలు

  • Kazipet Coach Factory : కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ క్రెడిట్ కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ కొట్లాట మొదలుపెట్టాయి. తమ పోరాటం వల్లే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని మూడు పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202412:49 PM IST

తెలంగాణ News Live: Shobitha Shivanna : నటి శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి, వైద్యులు ఏం నిర్థారించారంటే?

  • Shobitha Shivanna : సీరియల్ నటి శోభిత శివన్న మృతదేహానికి పోస్టుమార్టం ముగిసింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శోభిత సూసైడ్ చేసుకునే చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202412:36 PM IST

తెలంగాణ News Live: Mulugu Encounter: ఎన్ కౌంటర్ మృత దేహాలకు పోస్టుమార్టం, మత్తుమందు ఇచ్చి చంపారంటున్న మృతుల కుటుంబ సభ్యులు

  • Mulugu Encounter: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ జరగగా.. మృత దేహాలు చల్పాక అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతదేహాలను ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202412:07 PM IST

తెలంగాణ News Live: Rangareddy Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, కూరగాయలమ్మే వారిపైకి దూసుకెళ్లిన లారీ- నలుగురు దుర్మరణం

  • Rangareddy Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన కూరగాయలు అమ్మేవారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని ఆలూరు రైల్వే గేటు వద్ద జరిగింది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202412:03 PM IST

తెలంగాణ News Live: Chevella Accident: చేవెళ్లలో ఘోర ప్రమాదం, రోడ్డుపై కూరగాయలమ్మే వారిపై దూసుకెళ్ళిన లారీ, భారీగా ప్రాణనష్టం

  • Chevella Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరి స్టేజ్ వద్ద  ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన కూరగాయాలు అమ్ముకునే వారిపైకి సిమెంట్ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్పాట్‌లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. 20మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202407:40 AM IST

తెలంగాణ News Live: Peddapalli Crime: పెద్దపల్లి జిల్లాలో కోడి పందాలు, ఏడుగురి అరెస్టు.. 13 పందెం కోళ్ళు, 60 కత్తులు స్వాధీనం

  • Peddapalli Crime: పెద్దపల్లి జిల్లాలో కోడి పందాల నిర్వాహకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  ఏడుగురు నిందితులను  అరెస్ట్ చేశారు. వారి నుంచి 13 పందెం కోళ్ళు, 60 కత్తులు, ఐదు మొబైల్స్ 6530/- నగదు స్వాధీనం చేసుకున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202406:42 AM IST

తెలంగాణ News Live: HYD Cheating: పాతికేళ్ల వయసులోనే కోట్లలో మోసాలు.. సెలబ్రిటీలే బాధితులు, హైదరాబాద్‌లో విశాఖ యువకుడి నిర్వాకం

  • HYD Cheating: పాతికేళ్ల యువకుడు పెట్టుబడులు, లాభాల పేరుతో పలువురు ప్రముఖుల్ని మోసం చేశాడు. పదో తరగతి కూడా పాస్‌ కాకుండానే కోట్లలో కుచ్చుటోపీ పెట్టాడు.విశాఖకు చెందిన తొనంగి కాంతిదత్‌ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్‌ సెలబ్రిటీలను షాక్‌కు గురి చేస్తోంది. బాధితులు అతని మాటలు ఎలా నమ్మారనేది ప్రశ్నగా మారింది. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202405:24 AM IST

తెలంగాణ News Live: Mulugu Encounter : ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్.. అసలు ఏం జరిగింది? 10 ముఖ్యమైన అంశాలు

  • Mulugu Encounter : తెలతెల్లవారంగా తుపాకీ మోతలతో ఏటూరునాగారం అడవులు దద్దరిల్లాయి. ఏం జరిగిందో.. ఎట్ల జరిగిందో.. పుల్లెల తోగు ఇసుక రక్తంతో ఎర్రగా మారింది. క్షణాల్లోనే ఏడుగురు మావోయిస్టులు నేలకొరిగారు. ములుగు జిల్లా చల్పాక సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్ సంచలనంగా మారింది. దీని గురించి 10 కీలక విషయాలు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202404:59 AM IST

తెలంగాణ News Live: Honor Killing: అక్కను చంపిన తమ్ముడు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో లేడీ కానిస్టేబుల్ దారుణ హత్య

  • Honor Killing: హైదరాబాద్‌లో మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గురైంది.  కులాంతర వివాహం చేసుకున్న మహిళా కానిస్టేబుల్‌ను  సొంత తమ్ముడే నరికి చంపాడు. కారుతో ఢీకొట్టి కొడవలిత నరికి హత్య చేశాడు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202403:55 AM IST

తెలంగాణ News Live: Vajedu SI Suicide: సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య

  • Vajedu SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడరు. ఆదివారం రాత్రి రిసార్టులో బస చేసిన ఎస్సై సర్వీస్‌ రివాల్వర్‌‌తో కాల్చుకుని మృతి చెందారు. ఎస్సై ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202402:55 AM IST

తెలంగాణ News Live: Hyderabad Pollution : డేంజర్ బెల్స్.. కాలుష్యం కోరల్లో హైదరాబాద్.. ఈ ప్రాంతాల్లో మరీ ఎక్కువ!

  • Hyderabad Pollution : హైదరాబాద్‌లో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఇది పర్యావరణ సమస్యగా మారుతుంది. భాగ్యనగరం ప్రస్తుతం అత్యధిక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 531వ స్థానంలో ఉంది. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల కంటే కాలుష్యం 1.18 రెట్లు ఎక్కువగా ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202401:23 AM IST

తెలంగాణ News Live: AP TG Rains : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్.. స్కూళ్లకు సెలవు

  • AP TG Rains : తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పగపట్టాడు. ముఖ్యంగా ఏపీపై పంజా విసురుతున్నాడు. ఫలితంగా రెండ్రోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. సోమవారం కూడా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202412:09 AM IST

తెలంగాణ News Live: Osmania New Hospital : గోషామహల్ స్టేడియంలో కొత్తగా ఉస్మానియా హాస్పిటల్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • Osmania New Hospital : హైదరాబాద్‌‌లోని గోషామహల్‌లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికోసం గోషామహల్‌ పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ కలిపి దాదాపు 32 ఎకరాల స్థలాన్ని వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు.
పూర్తి స్టోరీ చదవండి