తెలుగు న్యూస్ / తెలంగాణ /
Konda Surekha : నాగార్జున పరువు నష్టం కేసు - మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లు
హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ అయ్యాయి. నాగార్జున వేసిన పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
మంత్రి కొండా సురేఖ