Bathukamma 2023 : ఏడు రకాలుగా బతుకమ్మ చిత్రాలు, సంగారెడ్డి కళాకారుడి ప్రతిభ-bathukamma 2023 sangareddy artist shiva kumar designed seven types on bathukamma ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bathukamma 2023 : ఏడు రకాలుగా బతుకమ్మ చిత్రాలు, సంగారెడ్డి కళాకారుడి ప్రతిభ

Bathukamma 2023 : ఏడు రకాలుగా బతుకమ్మ చిత్రాలు, సంగారెడ్డి కళాకారుడి ప్రతిభ

Oct 21, 2023, 07:46 PM IST HT Telugu Desk
Oct 21, 2023, 07:46 PM , IST

  • Bathukamma 2023 : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ. తెలంగాణలో మాత్రమే ప్రత్యేకంగా చేసుకునే ఈ పూల పండుగ పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని సంగారెడ్డి జిల్లాకు చెందిన చిత్రకారుడు గుండు శివ కుమార్ వినూత్నంగా ప్రదర్శించారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఏడు రకాలుగా బతుకమ్మ చిత్రాలను వేశారు.  

గోరుపైన, రకరకాల రంగులు ఉపయోగించి  చిత్రకారుడు శివ కుమార్ బతుకమ్మ పెయింటింగ్ వేశారు

(1 / 7)

ఎనిమిది రంగుల గాజులను పేర్చి మరొక అద్భుతమైన బతుకమ్మని పేపర్ పైన పేర్చాడు ఈ చిత్రకారుడు.

(2 / 7)

బతుకమ్మను పట్టుకొని పండుగలో పాల్గొనడానికి బయలుదేరుతున్న తెలంగాణ ఆడపడుచు బొమ్మని రావి ఆకుపైన చిత్రీకరించారు.

(3 / 7)

రావి ఆకుపైన బతుకమ్మను మాత్రమే పెద్దగా చెక్కారు  నారాయణఖేడ్ మండలంలోని అనంత సాగర్ గ్రామానికి చెందిన శివకుమార్.  

(4 / 7)

అక్రిలిక్ వాటర్ రంగులతో వేసిన పెయింటింగ్ లో తెలంగాణ ఆడపడుచు, బతుకమ్మని చెరువులో వదలడానికి వెళ్తున్నట్టు ఉంటుంది. ఈ చిత్రంలో కాకతీయ తోరణం, గోల్కొండ కోట, యాదగిరిగుట్ట గుడి గోపురం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కట్టడాలను చిత్రీకరించారు.  

(5 / 7)

తన నాలుకనే పెయింటింగ్ బ్రష్ గా ఉపయోగించి మరొక అద్భుతమైన బతుకమ్మ పెయింటింగ్ పేపర్ పైన వేశారు శివకుమార్.  

(6 / 7)

మరొక సాఫ్ట్ పేస్టల్ పెయింటింగ్ లో పేపర్ పైన తెలంగాణ ఆడపడుచు బతుకమ్మ ఎత్తుకొని వెళ్తున్నట్టు చిత్రీకరించారు

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు