Telugu News  /  Sports  /  T20 World Cup 2022 Squads Of All The Teams Are Here
టీ20 వరల్డ్ కప్ కోసం వెళ్లిన టీమిండియా
టీ20 వరల్డ్ కప్ కోసం వెళ్లిన టీమిండియా (Twitter/BCCI)

T20 World Cup 2022 Squads: టీ20 వరల్డ్‌కప్‌లో ఆడబోయే అన్ని జట్ల ప్లేయర్స్‌ వీళ్లే

13 October 2022, 12:55 ISTHari Prasad S
13 October 2022, 12:55 IST

T20 World Cup 2022 Squads: టీ20 వరల్డ్‌కప్‌లో ఆడబోయే అన్ని జట్లనూ ఇప్పటికే ప్రకటించారు. అందులో కొందరు ప్లేయర్స్‌ గాయాల బారిన పడుతుండటంతో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.

T20 World Cup 2022 Squads: టీ20 వరల్డ్‌కప్‌కు సమయం దగ్గర పడింది. అక్టోబర్‌ 16 నుంచే ఈ మెగా టోర్నీ తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇందులో 8 టీమ్స్‌ పాల్గొంటాయి. ఇందులో నుంచి నాలుగు టీమ్స్‌ సూపర్‌ 12 స్టేజ్‌కు అర్హత సాధిస్తాయి. ఇక ఇప్పటికే నేరుగా సూపర్‌ 12కు క్వాలిఫై అయిన టీమ్స్‌ 8 ఉన్నాయి. ఇందులో ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, ఇంగ్లండ్‌ ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

సూపర్‌ 12 స్టేజ్‌ అక్టోబర్‌ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనబోతున్న టాప్‌ 10 టీమ్స్‌లోని ప్లేయర్స్‌ వివరాలు అన్నీ ఒకసారి చూద్దాం. ఇందులో ఇండియన్‌ టీమ్‌లో ప్రస్తుతానికి 14 మందే ఉన్నారు. బుమ్రా గాయపడటంతో అతని స్థానంలో ఎవరన్నదానిపై మేనేజ్‌మెంట్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

టీ20 వరల్డ్‌కప్‌కు ఇండియన్‌ టీమ్‌ ఇదే

రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, రవిచంద్రన్‌ అశ్విన్‌, యుజువేంద్ర చహల్‌,అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

స్టాండ్‌బై ప్లేయర్స్‌: మహ్మద్‌ షమి, శ్రేయస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్‌

ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌

ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టాయినిస్‌, మాథ్యూ వేడ్‌, టిమ్‌ డేవిడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, ఆష్టన్‌ అగార్‌, మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌, ఆడమ్‌ జంపా, జోష్ హేజిల్‌వుడ్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌

టీ20 వరల్డ్‌కప్‌కు విండీస్‌ టీమ్‌

నికొలస్‌ పూరన్‌ (కెప్టెన్‌), రోవ్‌మన్‌ పావెల్‌ (వైస్‌ కెప్టెన్‌), యానిక్‌ కరియా, జాన్సన్‌ చార్లెస్‌, షెల్డర్‌ కాట్రెల్‌, షమార్‌ బ్రూక్స్‌, జేసన్‌ హోల్డర్‌, అకీల్‌ హొసేన్‌, అల్జారీ జోసెఫ్‌, బ్రాండన్‌ కింగ్‌, ఎవిన్‌ లూయిస్‌, కైల్ మేయర్స్‌, ఒబెడ్‌ మెక్‌కాయ్‌, రేమన్‌ రీఫర్‌, ఒడియన్‌ స్మిత్‌

టీ20 వరల్డ్‌కప్‌కు సౌతాఫ్రికా టీమ్‌

టెంబా బవుమా (కెప్టెన్‌), క్వింటన్ డికాక్‌, రీజా హెండ్రిక్స్‌, హైన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, ఐడెన్‌ మార్‌క్రమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి, ఎన్రిచ్‌ నోక్యా, వేన్‌ పార్నెల్‌, మార్కో యాన్సెన్, కగిసో రబాడా, రైలీ రూసో, తబ్రేజ్‌ షంసి, ట్రిస్టన్‌ స్టబ్స్‌

టీ20 వరల్డ్‌కప్‌కు పాకిస్థాన్‌ టీమ్‌ ఇదే

బాబర్‌ ఆజం (కెప్టెన్‌), షాదాబ్‌ ఖాన్‌ (వైస్‌ కెప్టెన్‌), ఆసిఫ్‌ అలీ, హైదర్‌ అలీ, హరీస్‌ రవూఫ్‌, ఇఫ్తికార్‌ అహ్మద్, ఖుష్‌దిల్‌ షా, మహ్మద్‌ హస్నైన్‌, మహ్మద్‌ నవాజ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, మహ్మద్‌ వసీమ్‌, నసీమ్‌ షా, షహీన్‌ షా అఫ్రిది, షాన్‌ మసూద్‌, ఉస్మాన్‌ ఖాదిర్‌

టీ20 వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్ టీమ్

జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌), మొయిన్‌ అలీ (వైట్‌ కెప్టెన్‌), హ్యారీ బ్రూక్‌, సామ్‌ కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలన్‌, ఆదిల్‌ రషీద్‌, ఫిల్ సాల్ట్‌, బెన్‌ స్టోక్స్‌, రీస్‌ టోప్లీ, డేవిడ్‌ విల్లీ, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌, అలెక్స్‌ హేల్స్‌

టీ20 వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్‌ టీమ్

కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), ఫిన్‌ అలెన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, మైకేల్‌ బ్రేస్‌వెల్‌, మార్క్‌ చాప్‌మన్‌, డెవోన్‌ కాన్వే, లాకీ ఫెర్గూసన్‌, మార్టిన్‌ గప్టిల్‌, ఆడమ్‌ మిల్నె, డారిల్‌ మిచెల్‌, జిమ్మీ నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, ఇష్‌ సోధీ, టిమ్‌ సౌథీ

టీ20 వరల్డ్‌కప్‌కు శ్రీలంక టీమ్

డాసున్‌ శనక (కెప్టెన్‌), దనుష్క గుణతిలక, పతుమ్‌ నిస్సంక, కుశల్‌ మెండిల్‌, చరిత్‌ అసలంక, భనుక రాజపక్స, ధనంజయ డిసిల్వ, వానిందు హసరంగ, మహీష్‌ తీక్షణ, జెఫ్రీ వాండెర్సె, చమిక కరుణరత్నె, దుశ్మంత చమీర, లాహిరు కుమార, దిల్షాన్‌ మధుశంక, ప్రమోద్‌ మదుషన్‌

టీ20 వరల్డ్‌కప్‌కు బంగ్లాదేశ్‌ టీమ్

షకీబుల్ హసన్‌ (కెప్టెన్‌), మెహిదీ హసన్‌ మిరాజ్‌, లిటన్‌ దాస్‌, నురుల్ హసన్‌ సోహన్‌, షైఫుద్దీన్‌, ఎబాదత్‌ హుస్సేన్‌, నజ్ముల్‌ హుస్సేన్‌ షాంటో, అఫిఫ్‌ హుస్సేన్‌, షబ్బీర్‌ రెహమాన్‌, మొసద్దక్‌ హుస్సేన్‌, యాసిర్‌ అలీ, ముస్తఫిజుర్‌ రెహమాన్‌, తస్కిన్‌ అహ్మద్‌, హసన్‌ మహ్మూద్‌, నసుమ్‌ అహ్మద్‌

టీ20 వరల్డ్‌కప్‌కు ఆఫ్ఘనిస్థాన్‌ టీమ్

మహ్మద్‌ నబీ (కెప్టెన్‌), నజీబుల్లా జద్రాన్‌, ఫరీద్‌ అహ్మద్‌, ఫజల్‌హక్‌ ఫరూకీ, ఉస్మాన్‌ ఘనీ, రహ్మనుల్లా గుర్బాజ్‌, రషీద్‌ ఖాన్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, డార్విష్‌ రసూలీ, మహ్మద్‌ సలీమ్‌, నవీనుల్‌ హక్‌, ముజీబుర్‌ రెహమాన్‌, ఇబ్రహీం జద్రాన్‌, హజ్రతుల్లా జజాయ్‌