T20 World Cup 2022 Schedule: టీ20 వరల్డ్‌కప్‌ 2022 పూర్తి షెడ్యూల్‌ ఇదే.. ఇండియా మ్యాచ్‌లు ఎప్పుడంటే?-t20 world cup 2022 complete schedule is here ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  T20 World Cup 2022 Complete Schedule Is Here

T20 World Cup 2022 Schedule: టీ20 వరల్డ్‌కప్‌ 2022 పూర్తి షెడ్యూల్‌ ఇదే.. ఇండియా మ్యాచ్‌లు ఎప్పుడంటే?

Hari Prasad S HT Telugu
Oct 11, 2022 03:11 PM IST

T20 World Cup 2022 Schedule: టీ20 వరల్డ్‌కప్‌ 2022 పూర్తి షెడ్యూల్‌తోపాటు ఇండియా ఆడబోయే మ్యాచ్‌లు ఎప్పుడన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో క్వాలిఫయర్స్‌తోపాటు సూపర్‌ 12 స్టేజ్‌, నాకౌట్‌ దశల మ్యాచ్‌ల డిటేల్స్‌ చూద్దాం

టీ20 వరల్డ్ కప్ 2022 ట్రోఫీ
టీ20 వరల్డ్ కప్ 2022 ట్రోఫీ (twitter)

T20 World Cup 2022 Schedule: క్రికెట్‌లో షార్టెస్ట్‌ ఫార్మాట్‌ టీ20ల్లో మరో వరల్డ్‌కప్‌కు టైమ్‌ దగ్గర పడింది. వచ్చే ఆదివారం (అక్టోబర్‌ 16) నుంచే ఈ మెగా టోర్నీ ప్రారంభం కాబోతోంది. మొదటి ఆరు రోజులు క్వాలిఫయర్స్‌ జరగనుండగా.. ఆ తర్వాత అక్టోబర్‌ 22 నుంచి సూపర్‌ 12 స్టేజ్‌ ప్రారంభమవుతుంది. ఈ క్వాలిఫయర్స్‌ నుంచి 4 టీమ్స్ అర్హత సాధించే అవకాశం ఉండగా.. మొత్తం 8 టీమ్స్ పోటీ పడుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

అక్టోబర్‌ 16న శ్రీలంక, నమీబియా మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమవుతుంది. నవంబర్‌ 13న జరగబోయే ఫైనల్‌తో ముగుస్తుంది. టోర్నీలో క్వాలిఫయర్స్‌తో కలిపి మొత్తంగా 44 మ్యాచ్‌లు జరుగుతాయి. ఒకసారి పూర్తి షెడ్యూల్‌ ఎలా ఉందో చూద్దాం.

రౌండ్ 1 క్వాలిఫయర్స్

గ్రూప్ A: శ్రీలంక, నెదర్లాండ్స్, నమీబియా, యూఏఈ

గ్రూప్ B: వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వే

అక్టోబర్ 16 - శ్రీలంక vs నమీబియా - ఉదయం 9:30 - కార్డినియా పార్క్, గీలాంగ్

అక్టోబర్ 16 - నెదర్లాండ్స్‌ vs యూఏఈ- 1:30 pm - కార్డినియా పార్క్, గీలాంగ్

అక్టోబర్ 17 - వెస్టిండీస్ vs స్కాట్లాండ్ - ఉదయం 9:30 - బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్

అక్టోబర్ 17 - ఐర్లాండ్‌ vs జింబాబ్వే - 1:30 pm - బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్

అక్టోబర్ 18 - నమీబియా vs నెదర్లాండ్స్‌ - 9:30 am - కార్డినియా పార్క్, గీలాంగ్

అక్టోబర్ 18 - శ్రీలంక vs యూఏఈ - 1:30 pm - కార్డినియా పార్క్, గీలాంగ్

అక్టోబర్ 19 - స్కాట్లాండ్ vs ఐర్లాండ్‌ - 9:30 am - బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్

అక్టోబర్ 19 - వెస్టిండీస్ vs జింబాబ్వే -1:30 pm - బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్

అక్టోబర్ 20 - శ్రీలంక vs నెదర్లాండ్స్‌ - 9:30 am - కార్డినియా పార్క్, గీలాంగ్

అక్టోబర్ 20 - నమీబియా vs యూఏఈ - 1:30 pm - కార్డినియా పార్క్, గీలాంగ్

అక్టోబర్ 21 - వెస్టిండీస్ vs ఐర్లాండ్‌ - 9:30 am - బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్

అక్టోబర్ 21 - స్కాట్లాండ్ vs జింబాబ్వే - 1:30 pm - బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్

సూపర్ 12 స్టేజ్

గ్రూప్ 1: ఆస్ట్రేలియా, అఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్

గ్రూప్ 2: బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా

ఇండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు

ఇండియా vs పాకిస్తాన్, అక్టోబర్ 23న (మెల్‌బోర్న్‌)

ఇండియా vs గ్రూప్ A రన్నరప్, అక్టోబర్ 27న (సిడ్నీ)

ఇండియా vs దక్షిణాఫ్రికా, అక్టోబర్ 30న (పెర్త్)

ఇండియా vs బంగ్లాదేశ్, నవంబర్ 2న (అడిలైడ్ ఓవల్)

ఇండియా vs గ్రూప్ B విజేత, నవంబర్ 6న (మెల్బోర్న్)

సూపర్ 12- గ్రూప్ 1 మ్యాచ్‌లు

అక్టోబర్ 22 - ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ - మధ్యాహ్నం 12:30 - SCG, సిడ్నీ

అక్టోబర్ 22 - ఇంగ్లండ్ vs అఫ్ఘనిస్తాన్ - సాయంత్రం 4:30 - పెర్త్ స్టేడియం

అక్టోబర్ 23 - గ్రూప్ A విన్నర్ vs గ్రూప్ B రన్నర్ - 9:30 am - బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్

అక్టోబర్ 25 - ఆస్ట్రేలియా vs గ్రూప్ A విన్నర్ - 4:30 pm - పెర్త్ స్టేడియం

అక్టోబర్ 26 – ఇంగ్లాండ్ vs గ్రూప్ B రన్నర్ - 9:30 am - MCG, మెల్బోర్న్

అక్టోబర్ 26 - న్యూజిలాండ్ vs అఫ్ఘనిస్తాన్ - మధ్యాహ్నం 1:30 - MCG, మెల్బోర్న్

అక్టోబర్ 28 - అఫ్ఘనిస్తాన్ vs గ్రూప్ B రన్నర్ - 9:30 am - MCG, మెల్బోర్న్

అక్టోబర్ 28 - ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా - మధ్యాహ్నం 1:30 - MCG, మెల్బోర్న్

అక్టోబర్ 29 - న్యూజిలాండ్ vs గ్రూప్ A విన్నర్ - 1:30 pm - SCG, సిడ్నీ

అక్టోబర్ 31 - ఆస్ట్రేలియా vs గ్రూప్ B రన్నర్ - 1:30 pm - ది గబ్బా, బ్రిస్బేన్

నవంబర్ 1 - ఆఫ్ఘనిస్తాన్ vs గ్రూప్ A విన్నర్ - 9:30 am - ది గబ్బా, బ్రిస్బేన్

నవంబర్ 1 - ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్- మధ్యాహ్నం 1:30 pm - ది గబ్బా, బ్రిస్బేన్

నవంబర్ 4 - న్యూజిలాండ్ vs గ్రూప్ B రన్నర్ - 9:30 am - అడిలైడ్ ఓవల్, అడిలైడ్

నవంబర్ 4 - ఆస్ట్రేలియా vs అఫ్ఘనిస్తాన్ - మధ్యాహ్నం 1:30 - అడిలైడ్ ఓవల్, అడిలైడ్

నవంబర్ 5 – ఇంగ్లాండ్ vs గ్రూప్ A విన్నర్ - 1:30 pm - SCG, సిడ్నీ

గ్రూప్ 2 మ్యాచ్‌లు

అక్టోబరు 23 - ఇండియా vs పాకిస్థాన్ - మధ్యాహ్నం 1:30 pm - మెల్బోర్న్

అక్టోబర్ 24 - బంగ్లాదేశ్ vs గ్రూప్ A రన్నర్ - 9:30 am - హోబర్ట్

అక్టోబర్ 24 - దక్షిణాఫ్రికా vs గ్రూప్ B విన్నర్ - 1:30 pm - హోబర్ట్

అక్టోబర్ 27 - దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ - ఉదయం 8:30 - సిడ్నీ

అక్టోబర్ 27 - ఇండియా vs గ్రూప్ A రన్నర్ - 12:30 pm - సిడ్నీ

అక్టోబర్ 27 - పాకిస్తాన్ vs గ్రూప్ B విన్నర్ - 4:30 pm - పెర్త్

అక్టోబర్ 30 - బంగ్లాదేశ్ vs గ్రూప్ B విన్నర్ - 8:30 am - బ్రిస్బేన్

అక్టోబర్ 30 - పాకిస్తాన్ vs గ్రూప్ A రన్నర్ - 12:30 pm - పెర్త్

అక్టోబరు 30 - ఇండియా vs దక్షిణాఫ్రికా - 4:30 pm - పెర్త్

నవంబర్ 2 - గ్రూప్ B విన్నర్ vs గ్రూప్ A రన్నర్ - 9:30 am - అడిలైడ్

నవంబర్ 2 - ఇండియా vs బంగ్లాదేశ్ - మధ్యాహ్నం 1:30 - అడిలైడ్

నవంబర్ 3 - పాకిస్తాన్ vs దక్షిణాఫ్రికా - 1:30 pm - సిడ్నీ

నవంబర్ 6 - దక్షిణాఫ్రికా vs గ్రూప్ A రన్నర్ - 5:30 am - అడిలైడ్

నవంబర్ 6 - పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ - ఉదయం 9:30 am - అడిలైడ్

నవంబర్ 6 - ఇండియా vs గ్రూప్ B విన్నర్ - 1:30 pm - MCG, మెల్బోర్న్

నాకౌట్ మ్యాచ్‌లు

సెమీ ఫైనల్ 1 - నవంబర్ 9 (సిడ్నీ)

సెమీ ఫైనల్ 2 - నవంబర్ 10 (అడిలైడ్)

ఫైనల్ - నవంబర్ 13న (మెలబోర్న్‌)

WhatsApp channel