కేతు అష్టోత్తర శతనామావళి పారాయణం .. మానసిక, శారీరక ఆరోగ్యానికి మార్గం-shree ketu ashtottara shatanamavali chanting leads pathway to mental and physical health
Telugu News  /  Rasi Phalalu  /  Shree Ketu Ashtottara Shatanamavali Chanting Leads Pathway To Mental And Physical Health
కేతు గ్రహ ఆరాధనతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది
కేతు గ్రహ ఆరాధనతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది

కేతు అష్టోత్తర శతనామావళి పారాయణం .. మానసిక, శారీరక ఆరోగ్యానికి మార్గం

25 May 2023, 16:31 ISTHT Telugu Desk
25 May 2023, 16:31 IST

కేతు అష్టోత్తర శతనామావళి పారాయణం చేస్తే కేతు గ్రహ ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి. కేతు గ్రహం ప్రతికూల ప్రభావాల నుంచి కాపాడుకునేందుకు కేతు గ్రహాన్ని ఆరాధించాలి. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే కేతు గ్రహ శుభ చూపు ఉండాలి. కేతు గ్రహ ఆరాధన చేస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఆధ్యాత్మికత వైపు మళ్లుతారు. కాళ్లు, కీళ్లలో నొప్పులు, వెన్ను సంబంధిత సమస్యలు తగ్గాలంటే కేతు ఆరాధన చేయాలి.

కేతు అష్టోత్తర శతనామావళి

 1. ఓం కేతవే నమః
 2. ఓం స్థూలశిరసే నమః
 3. ఓం శిరోమాత్రాయ నమః
 4. ఓం ధ్వజాకృతయే నమః
 5. ఓం నవమగ్రహాయ నమః
 6. ఓం సింహికాసురీసంభూతాయ నమః
 7. ఓం మహాభీతికరాయ నమః
 8. ఓం చిత్రవర్ణాయ నమః
 9. ఓం పింగళాక్షాయ నమః
 10. ఓం ఫలధూమ్రసంకాశాయ నమః
 11. ఓం మహోరగాయ నమః
 12. ఓం రక్తనేత్రాయ నమః
 13. ఓం చిత్రకారిణే నమః
 14. ఓం మహాసురాయ నమః
 15. ఓం తీవ్రకోపాయ నమః
 16. ఓం కోపనిధయే నమః
 17. ఓం పాపకంటకాయ నమః
 18. ఓం తీక్షదంష్ట్రాయ నమః
 19. ఓం ఛాయాగ్రహాయ నమః
 20. ఓం అంత్యగ్రహాయ నమః
 21. ఓం మహాశీర్షాయ నమః
 22. ఓం సూర్యారయే నమః
 23. ఓం పుష్పవద్ద హణే నమః
 24. ఓం వరహస్తాయ నమః
 25. ఓం గదాపాణయే నమః
 26. ఓం చిత్రశుభ్రధరాయ నమః
 27. ఓం చిత్రరథాయ నమః
 28. ఓం చిత్రధ్వజపతాకాయ నమః
 29. ఓం కుళుత్థభక్షకాయ నమః
 30. ఓం వైడూర్యాభరణాయ నమః
 31. ఓం ఉత్పాతజనకాయ నమః
 32. ఓం శిఖినేంధనాయ నమః
 33. ఓం శుక్రమిత్రాయ నమః
 34. ఓం మందసఖాయ నమః
 35. ఓం అంతర్వేదీశ్వరాయ నమః
 36. ఓం జైమినీగోత్రజాయ నమః
 37. ఓం చిత్రగుప్తాత్మనే నమః
 38. ఓం దక్షిణాభిముఖాయ నమః
 39. ఓం ఘనవర్ణాయ నమః
 40. ఓం ఘోరాయ నమః
 41. ఓం ముకుందవరప్రదాయ నమః
 42. ఓం మహాసుర కులోద్భవాయ నమః
 43. ఓం లంబదేహాయ నమః
 44. ఓం శిఖినే నమః
 45. ఓం ఉత్పాతరూపధరాయ నమః
 46. ఓం మృత్యుపుత్రాయ నమః
 47. ఓం కాలాగ్నిసన్నిభాయ నమః
 48. ఓం నరపీఠకాయ నమః
 49. ఓం సర్వోపద్రవకారకాయ నమః
 50. ఓం వ్యాధినాశకరాయ నమః
 51. ఓం అనలాయ నమః
 52. ఓం గ్రహణకారిణే నమః
 53. ఓం చిత్రప్రసూతాయ నమః
 54. ఓం అదృశ్యాయ నమః
 55. ఓం అపసవ్య ప్రచారిణే నమః
 56. ఓం నవమేపాపదాయ నమః
 57. ఓం ఉపరాగగోచరాయ నమః
 58. ఓం పంచమేశోకదాయ నమః
 59. ఓం పురుషకర్మణే నమః
 60. తురీయస్థే సుఖప్రదాయ నమః
 61. ఓం తృతీయేవైరదాయ నమః
 62. ఓం పాపగ్రహాయ నమః
 63. ఓం స్ఫోటకారకాయ నమః
 64. ఓం ప్రాణనాథాయ నమః
 65. ఓం పంచమే శ్రమకారకాయ నమః
 66. ఓం ద్వితీయే స్ఫుటవత్ప్రదాయ నమః
 67. ఓం విషాకులితవక్రాయ నమః
 68. ఓం కామరూపిణే నమః
 69. ఓం చతుర్ధే మాతృనాశకాయ నమః
 70. ఓం నవమేపితృనాశకాయ నమః
 71. ఓం అంతేవైర ప్రదాయ నమః
 72. ఓం సింహదంతాయ నమః
 73. ఓం షష్టే అనృతవతే నమః
 74. ఓం సుతానందనబంధకాయ నమః
 75. ఓం సర్పాక్షికాతాయ నమః
 76. ఓం కర్మరాశ్యుద్భవాయ నమః
 77. ఓం ఉపాంతేకీర్తిదాయ నమః
 78. ఓం సప్తమేకలహప్రదాయ నమః
 79. ఓం ఊర్ధ్వమూర్ధజాయ నమః
 80. ఓం అనంగాయ నమః
 81. ఓం అష్టమేవ్యాధికర్త్రే నమః
 82. ఓం ధనే బహుసుఖప్రదాయ నమః
 83. ఓం జననే రోగదాయ నమః
 84. ఓం గృహోత్తంసాయ నమః
 85. ఓం అశేషజనపూజితాయ నమః
 86. ఓం పాపదృష్టయే నమః
 87. ఓం ఖేచరాయ నమః
 88. ఓం శాంభవాయ నమః
 89. ఓం నటాయ నమః
 90. ఓం శాశ్వతాయ నమః
 91. ఓం శుభాశుభఫలప్రదాయ నమః
 92. ఓం ధూమ్రాయ నమః
 93. ఓం సింహాసనాయ నమః
 94. ఓం రవీందుద్యుతిశమనాయ నమః
 95. ఓం అజితాయ నమః
 96. ఓం విచిత్రకపోలస్యందనాయ నమః
 97. ఓం భక్తవత్సలాయ నమః
 98. ఓం కరాళవదనాయ నమః
 99. ఓం రక్తలోచనాయ నమః
 100. ఓం పింగలాక్షాయ నమః
 101. ఓం విదాహకాయ నమః
 102. ఓం భక్తరక్షకాయ నమః
 103. ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః
 104. ఓం కేతుమూర్తయే నమః
 105. ఓం కపిలాక్షాయ నమః
 106. ఓం కాలాగ్నిసన్నిభాయ నమః
 107. ఓం హిమగర్భాయ నమః
 108. ఓం శ్రీ కేతవే నమః

కేతు అష్టోత్తర శత నామావళి సమాప్తం